HOLY BIBLE ముందు చేతులు జోడించిన science...

HOLY BIBLE ముందు చేతులు జోడించిన science...

science అనునది లేనప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రపంచ శాస్త్రవేత్తలకు,  మేధావులకు అందని ఎన్నో ప్రకృతి ధర్మాలను, విశ్వరహస్యలను, సృష్టి నియమాలను గూర్చి చెప్పింది bible....

1) క్రీ.శ 1648లో sir issac newton –
భూమి శూన్యములో వ్రేలాడుతున్నదని చెప్పాడు.
సుమారు క్రీ .పూ. 1800లో bibleలో
యెబు-26:7:- లో –
దేవుడు శూన్యమండలము పైన భూమిని వ్రేలడదిసేను అని
వ్రాయబడింది.
అనగా sir issac newton కన్నా 3448 సంవత్సరాల క్రితమే దేవుడు
పై విషయమును bibleలో వ్రాయించాడు.
మనిషి చెప్పిన మాటను నమ్మటం
ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి....

2) క్రీ.శ 1543లో nicolus kopernicus-
భూమి కదులుతుందని అంతే
కాకుండా ఇలా సూర్యున్ని చుట్ట్టు తిరగటం వల్లనే కాలములు
మారుతున్నాయని చెప్పాడు.
సుమారు క్రీ .పు 1800లో bibleలో
యెబు-9:6:-లో భూమిని దాని స్థానములో నుండి కదిలించువాడును నేనే అని
వ్రాయబడింది ,
అంటే భూమి కదులుతుందని 3343సంల క్రితమే దేవుడు
పై విషయమును bibleలో వ్రాయించాడు......
అలానే క్రీ .శ 1522లో bible లో
కీర్తన-74:17:- లో భూమి సూర్యున్ని చుట్టూ తిరగటము వల్లనే కాలములు
మారుతున్నాయని bible లో వ్రాయబడింది.
అంటే nicolus kopernicus కన్నా
2343 సంల క్రితమే దేవుడు పై విషయమును bibleలో వ్రాయించాడు.

3) క్రీ.శ 1610లో galileo telescope కనుగొన్న తర్వాత చంద్రునికి
స్వయము ప్రకాశక శక్తీ లేదని , చంద్రుడు ప్రకసించాలంటే సూర్యకాంతి
అవసరమని చెప్పాడు.
సుమారు క్రీ .పు 1800లో bibleలో యెబు 25:5 లో-
అయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాదు అని వ్రాయబడింది.
bibleలో సుమారు క్రీ .పు 740లో వ్రాయబడిన
యెషయా-13:10:- లో- సూర్యున్ని చీకటి
కమ్మును చంద్రుసు ప్రకాశింపడు అని వ్రాయబడింది.
అంటే galileo కన్నా 2350 సంవత్సరాల క్రితమే దేవుడు పై విషయమును bibleలో వ్రాయించాడు.....

4) ఈ మధ్యకాలములో stars అన్ని ఒకే రకమైనవి కావు అని blue stars, dark stars, magnetars ఇలా వివిధ రాఖలుగా ఉన్నాయని కనుగొన్నారు.
bibleలో సుమారు క్రీ .శ 56లో వ్రాయబడిన
1కోరంది-15:41:- లో-
సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, stars మహిమ వేరు అని
వ్రాయబడింది.
అన్ని stars వివిధ రకాలుగా ఉన్నాయన్న ఖగోళ రహస్యాన్ని bible ఏనాడో తెలియజేసింది....

5) క్రీ .శ 1905లో thomas graham-
గాలి( వాయువులు) అన్ని వైపులా
వ్యాపించే గున్నాన్ని కలిగి ఉన్నాయని తెలియజేసాడు. bibleలో సుమారు క్రీ.పూ. 935లో వ్రాయబడిన
ప్రసంగి-1:6:- లో గాలి దక్షిణమునకు పోయి
ఉత్తరమునకు తిరుగును.మరలా తిరుగుతూ తన సంచర మార్గమున వచ్చును
అని వ్రాయబడింది.
అంటే thomas graham కన్నా 2840 సంవత్సరాల
క్రితమే దేవుడు పై విషయమును bibleలో వ్రాయించాడు.. ...

6) క్రీ .శ 1662లో robert boyle-గాలికి బరువు ఉందని చెప్పాడు.
సుమారు క్రీ .పూ. 1800లో bibleలో
యెబు-28:25:- లో- గాలికి ఇంత బరువు
ఉండవలెనని అయన నియమించినప్పుడు అని వ్రాయబడింది. అంటే robert boyle కన్నా 3462 సంల క్రితమే దేవుడు పై విషయమును bibleలో వ్రాయించాడు.

7) క్రీ .శ 1522లో fertinand mazilan-
భూమి గోళాకారముగా ఉందని
తెలియజేసాడు.
సుమారు క్రీ .పు 1800లో bibleలోని
యెబు 37:12 లో నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద అని వ్రాయబడింది.
అంటే
fertinand mazilan కన్నా 3322 సంల క్రితమే దేవుడు పై విషయమును bibleలో వ్రాయించాడు.....

8) క్రీ .శ 1970లో milutin,kovich(yugoslevia), 1990లో jakves laskar(america) వీరు
భూవాతావరానములో చంద్రుని వలన
ఋతువులు ఏర్పడుతున్నాయని చెప్పారు.
సుమారు క్రీ .పు 800లో
bibleలో
కీర్తనలు -106:19:- లో ఋతువులు తెలుపుటకై అయన చంద్రుణ్ణి
నియమించెను అని వ్రాయబడింది. అంటే milutin,kovich(yugoslevia),
jakves laskar(america) కన్నా
2770 సంల క్రితమే
దేవుడు పై విషయమును bibleలో వ్రాయించాడు......

9) క్రీ .శ 1978లో భూగర్భ శాస్త్రవేత్తలు –భూమి యొక్క
అంతర్బాగములోనికి వెళ్ళే కొలది విపరీతమైన ఉషోగ్రత ఉంటుందని తెలిపారు.
సుమారు క్రీ .పు 1800లో bibleలో
యెబు 28:5లో –భూమి నుండి
ఆహారము పుట్టును దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండెను అని, భూగర్భములో ఉష్ణత్రివత గురించి bible 3778 years క్రితమే
చెప్పింది....

10) క్రీ .శ 1879లో william unt, william james - ఒక వక్తి యొక్క అంతర్గత అనుభవాలను మానసిక సమాచారాన్ని బైట నుండి ఎంత పరిశిలించిన
తెలుసుకోలేమని తెలిపారు(introspection method). సుమారు క్రీ .శ. 56లో bibleలో
1కొరంది 2:11:- ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉండే
మనుష్యుని అత్మకే గానీ మనుష్యులలో మరి ఎవరికిని తెలియవు అని
వ్రాయబడింది .
అంటే william unt, william james చెప్పకముందు
1823 సంలా క్రితమే దేవుడు పై విషయమును bible లో వ్రాయించాడు....

11) ఈ రోజు అంతర్జాతీయ marketలో అతి ప్రధానమైన వస్తువుగా petroleum చెలామణి అవుతుంది.
ఇలాంటి petroleum చమురు భుగర్బములో ఎక్కడ, ఎలా దొరుకుతాయో bible లో ముందే వ్రాయబడింది.
సుమారు క్రీ .పు 1845లో bibleలోని
ద్వితీయోపదేశకాండము -33:19:- లో
ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యమును పిల్చుదురు.
అలానే
ద్వితీయోపదేశకాండము -32:13:- లో
చెకుముకి రతి బండ నుండి నేను అతనికి జుర్రించేదను . latin భాష లో పెట్రో అనగా బండ అని అర్థము.
bible లో వ్రాయబడిన వాక్యమును విష్లేచిస్తే ఈ
రోజు ఇసుకతో నిండిన ఎడారి ప్రాంతములో భూమి యొక్క అంతర్భాగములో
కొన్ని వందల మీటర్ల దిగువున చెకుముకి రాతి పొరల మధ్యన చమురు
నిక్షేపాలు ఉన్నాయి. వీటిని పైపులు వేసి పైకి తీస్తున్నారు....

12) భూమి తన చుట్టూ తాను తిరగడానికి
23 గంటల 56 నిమిషాల 4:091సెకండ్లు
కాలము పడుతుంది కానీ భూమి సూర్యున్ని చుట్టూ
తిరుగాతనికి గంటకు సుమారు 1,11,600 కిలోమీటర్ల వేగముతో ప్రయాణిస్తున్నదని శాస్త్రము ఈ మధ్యనే తెలియజేసింది.
అయితే దేవుడు
bible లో క్రీ పు సుమారు 1000 సంల క్రితమే
కీర్తనలు -147:15:- లోని భూమికి
ఆజ్ఞనిచ్చువాడు ఆయనే. అయన వాక్యము బహువేగముగా పరిగెత్తును,
వాక్యము వలన కలిగిన భూమి బహువేగముగా పరుగెడుతుంది.
bible యొక్క అదిక్యతను తెలుపుటకు క్రింది చెప్పబడిన పరిశోధనలలో
వారెప్పటికి విజయాన్ని సాదించలేరని bible తరపున christians అందరు
సవాలు చేస్తున్నారు.....

a) human genome project ద్వార జన్మ రహస్యాన్ని కనిపెట్టమని ,
మనిషి ఆయుష్షు కాలాన్ని 1200 years వరకు పెంచాగలమని దేవునికే
సవాలు విసిరినా వారి ప్రయోగాలూ ఎన్నటికిని సఫలము కావని బైబిలు భవిష్యత్తుచెప్పుచున్నది.
(ఆదికాండ 6:3,యోబు 14:5)

b) ఇతర గ్రహలలోని జివజాలముకోసము , బుద్దిజీవులకోసము కోట్ల
ప్రజాధనాన్ని వృథాగా పరిశోధనలకి వెచ్చిస్తూ ఎందరో శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాలుగా నిరంతర పరిశోదనలు జరుపుచున్నారు.
అట్టి ముర్ఖులకు బైబిలు చెప్పే గుణపాఠం
“ఈ విశ్వములో భూమి మీద తప్ప మరెక్కడ
జీవరాసులు లేవు.
జీవి నివసించుటకు అనువైన స్థలము భూమి మాత్రమే..

( అపోస్తకార్య 17:24-29, కీర్తన115:16, యెషయ 45:18)

పై విషయాలన్నీ పరిసిలిస్తుంటే అచ్చర్యముగా ఉంది కదూ??? ఆలోచిస్తే
నిజముగా ఇది అద్బుతము.అపూర్వము. ఎందుకంటే ఈ రోజున వైద్య
రంగంలో,పరిశ్రమలో,అంతరిక్ష ప్రయోగశాలలలో అత్యాధునిక సాంకేతిక పరికరాలు
ఉన్నప్పటికీ ప్రపంచ శాస్త్రవేత్తలు, మేదావులందరి మెదడులో
పుట్టుకొచ్చిన వాటిపై ఆధారపడి వీటన్నిటిని ఉపయోగిస్తూ వేలకోట్ల ప్రజా ధనాన్ని
ప్రయోగాల పేరట, పరిశోధనల పేరట ఖర్చుచేస్తూ వందల సంవత్సరాల నుండి
ప్రయత్నిస్తూన్నారు.
కానీ సర్వజ్ఞానియైన దేవుడు మనము ఎలాంటి
ప్రయోగాలు,పరిశోధనలు చేయకపోయిన ఒక్క పైసా ఖర్చు పెట్టకున్న ,science
కాన కొన్ని వేల years ముందే సకల శాస్త్రములను తలదన్నే అతి విలువైన
తన వాక్యము (బైబిలు ) ద్వారా విశ్వ మానవాళికి ప్రకటించాడు.

Comments