స్త్రీల కొరకు
*ఇది కేవలం దేవుని భయంలో నడవాలి అనుకున్న స్త్రీలకు మాత్రమే. కానీ దయచేసి అందరూ చదవండి.*
స్త్రీ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది అందం కాదు. ఎందుకంటే మనుష్యులకు ఉన్న అందం, రూపం వారి వల్ల కలుగలేదు కానీ దేవుని వలన మాత్రమే కలుగుతుంది.
కనుక స్త్రీలారా మీకున్న అందం చూసి గర్వపడకండి, అలాగే మీకున్న అందాన్ని పెంచుకోవాలని ఆశ పడకండి ఎందుకనగా అందం మొసకరం, సౌందర్యం వ్యర్ధము అని *సామెతలు 31:30* లో బైబిల్ సేలవిస్తుంది.
మీకున్న అందాన్ని పెంచుకోవడం దేనికి?? దాని వలన ఒక పురుషుడిని మీరు శోధనలోకి నెట్టినట్ట్లే కదా కానీ బైబిల్ లో మాంసం తినే విషయమై పౌల్ గారు తన సహోదరునికి ఇబ్బంది కలుగుతుందని అనిపిస్తే దానిని తినడమే మనేయమని
*(1 కోరింథీయులకు వ్రాసిన పత్రిక -8:13)* లో సెలవిస్తుందీ.
కానీ, కొంతమంది స్త్రీలు ఎందుకు ఆకర్షణీయంగా కనబడాలని ఆలోచిస్తారో తెలియదు. దాని కొరకు రకరకాల కాస్మెటిక్స్, హాయిర్ స్టయిల్, జీన్స్ , టీ - షర్ట్స్, లాంటి వాటితో అలంకరించుకుంటారు అయితే *ద్వితీయోపదేశకాండం 22:5* లో స్త్రీ పురుష వేషము, పురుషుడు స్త్రీ వేషము ధరించుకొనకుడదు. అట్టివాడు దేవునికి హెయులు అని వ్రాయబడియున్నది.
ఆకర్షించడం వల్ల మోహం కలుగుతుంది *మత్తీయ 5:28* ప్రకారం ఒక స్త్రీని, పురుషుడిని మోహపు చూపుతో చూసిన క్షణంలోనే వారి హృదయమందు వ్యభిచారము చేసినవారు అవుతారు.
కనుక ఒకరిని నరకానికి పంపిన పాపాన్ని నీ మీద వేసుకొని నీవు నరకానికి వెళ్తవా???
మరి స్త్రీ ఏ విధంగా ఉంటే దేవుడు ఇష్టపడతారు???
• *1తిమోతికి 2: 9*
మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక,
• *1తిమోతికి 2: 10*
దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్‌క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.
• *1తిమోతికి 2: 11*
స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను.
• *సామెతలు 31: 10*
గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది.
కనుక ఒకవేళ నీ ప్రవర్తన దేవుడు మెచ్చే విధంగా లేదేమో నిన్ను నీవు పరీక్షించుకో, వాక్యానుసారంగా జీవించి దేవుని నిత్యరాజ్యంలో ఆయనతో పాటుగా ఉండాలనేదే నా ఆశ....
ఇది ఒకవేళ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇతరులకు షేర్ చెయ్యండి లేదా ఏమైనా తప్పులు ఉంటే తెలియజేయండి.
ఇట్లు
మీ సహోదరుడు

Comments
Post a Comment