సంఘములో పాస్టర్ మ్మలు
పాస్టర్ మ్మలు ఉన్నారా? ఉంటే వారి అధికారేమి?
వారి అర్హతలు ఏమి?
వారిని నియమించేదెవరు?
పాస్టర్ అంటే మూలభాషలో Ποιμενικός
English లో shapherd అని pastor అని ఉంటది.
దాని అర్ధం కాయువాడు.
Ex: గొర్రెలను, మేకలను, గేదెలను ఒక యెక్తి ఎలా పారిపోకుండా గొడవ పెట్టుకోకుండా ఆ మందను జాగ్రత్తగా చూసుకోవడమే కాయడం..
ఈ కాపరులను పెద్దలుగాను, అధ్యక్షులుగాను, పిలవవచ్చును
అపొ కా20:28
దేవుడు(అనేక ప్రాచీన ప్రతులలో-ప్రభువు అని పాఠాంతరము) తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును #కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు #అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.
✅ అయితే వీరి అర్హతలు ఒకటే..
✳ తీతు 1.5-9
✴ 1తిమోతి 3.1-7
ఎవడైనను సంఘ సభ్యుడు రోగి అయితే పెద్దలను పిలిపింపవలెను.
యాకోబు 5:14
మీలో ఎవడైనను రోగియైయున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికొరకు ప్రార్థనచేయవలెను.
సంఘములో పెద్దలను అన్నాడు అంటే ఒకో
✅సంఘములో పెద్దలు ఇద్దరు లేక ఇద్దరుకు మించి ఉండాలి, ఒకో సంఘానికి ఒక్కడే పెద్ద అని బైబిల్ లో ఎక్కడ లేదు.
యాకోబు 5:14
మీలో ఎవడైనను రోగియైయున్నాడా? అతడు *సంఘపు పెద్దలను* పిలిపింపవలెను;
కానీ నేడు ఉన్న సమస్య
పాస్టర్ మ్మ
బైబిల్ నందు ఈ పదం కనపడదు,
బైబిల్ నందు వీరి అర్హతలు కనపడవు,
పాస్టర్ గారి భార్య పాస్టర్.మ్మ ఎలా అవుతుంది?,
పాస్టర్ మ్మలు సంఘములో వాక్యం చెపినటు ఎక్కడుంది?,
బైబిల్ నందు పాస్టర్ మ్మగా అభిషేకం మనకు కనపడదు,
బైబిల్ నందు ఏ సంగమునందు కూడా వీరు కనపడరు,
ఇంగ్లీష్ లో ఎలా పలకాలి ఈ మాటను అనేది నాకు తెలియదు..
పైగా వారు సంఘములో ఎలా ఉండాలో బైబిల్ చెపినది అంటే
1కొరింథీ 14:34,35
34.స్త్రీలు సంఘములలో *మౌనముగా ఉండవలెను*; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది.
35.వారు ఏమైనను నేర్చుకొనగోరిన యెడల, ఇంట తమ తమ భర్తల నడుగవలెను; *సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము*.
కానీ నేటి పాస్టర్ మ్మ లు సన్మానంగా భావిస్తున్నారు కానీ అవమానంగా భవించట్లేదు...

Comments
Post a Comment