పరిశుద్త్ముడు దేహంలో ఉంటాడా?

1 కొరింథీయులకు 6:19
మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,

చాలా మంది ఈ వచనము చూసి పరిశుద్త్మ individual గా దేహములో ఒక ఆత్మలాగా వచ్చి నివాసిస్తాడాని విశ్వసించెదరు.
కానీ అలా అనుకోవడం తప్పు

1. ఒక శరీరములో ఒక ఆత్మ మాత్రమే నివసించగలదు, అలాంటపుడు పరిశుద్త్ముడు ఎలా నివాసం చేస్తాడు?

2. పరిశుత్ముడు నీ(individual) దేహములో నివాసం చేస్తున్నాడు కానీ నీవేల పాపములు చేయగలుతున్నావ్?

3. పరిశుద్త్ముడు నీలో ఒక ఆత్మలాగా నివాసం ఉన్నాడని నీకు ఎలా తెలుస్తుంది?

ఆలోచన చేయండి, ఇపుడు నేను దీని మీదే వివరణ ఇవబోతున్నానను.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

1⃣ పరిశుత్ముడు మనలో (individual)గా నివాసం చేయాడు, మన #విశ్వాసం ద్వారా పరిశుద్త్ముడు నివాసం చేస్తున్నాడు.
       ➡ విశ్వాసం ద్వారా అంటే వాక్యం ద్వారా నీవు పరిశుద్త్ముడు ఉన్నాడని నమ్ముచునవు కదా అదే విశ్వాసం ద్వారా individual గా ఉండగలుగుతున్నాడు.
విశ్వాసం ద్వారా ఉంటున్నాడు కానీ ఇంకో ఆత్మలాగా వచ్చి నివాసం చేయాడు.

ఈ గ్రంధంలో మనం ఒత్తులు పొల్లులు ఉన్నవి ఉంటుగా నమవలెను.
బైబిల్ గ్రంధంలో #నీ దేహము అని ఉందా?
#మీ దేహము అని ఉందా?
#నీ కి #మీ కి చాలా తేడా ఉంది
#నీ అంటే personal
#మీ అంటే సంఘము

1 కొరింథీయులకు) 6:19
మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,

#మీలో ఉన్న పరిశుద్త్మ కు అంటే #సంఘములో ఉన్న పరిశుద్త్మకు మీ దేహములు అలయమై ఉన్నదని అర్ధము...

ఇంకా కావాలంటే ఈ వచనములు చదవండి
1 కొరింథీయులకు 6:15,16,17
15.మీ దేహములు క్రీస్తునకు #అవయవములైయున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు.
16.వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమైయున్నాడని మీరెరుగరా? వారిద్దరు ఏకశరీరమై యుందురు అని మోషే చెప్పుచున్నాడు గదా?
17.#అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయైయున్నాడు.

కాబట్టి పరిశుద్త్ముడు కేవలం విశ్వాసం ద్వారా మనలో  నివాసం చేయగలుతున్నాడు.
గలతియులకు 3:13: #ఆత్మను_గూర్చిన_వాగ్దానము_విశ్వాసమువలన_మనకు_లభించునట్లు,

అలాగే క్రీస్తు కూడా నివాసం చేయుచున్నాడు
ఎఫెసీయులకు 3:16: #క్రీస్తు మీ హృదయములలో #విశ్వాసముద్వారా నివసించునట్లుగాను,..

క్రీస్తు ఎలా నివాసం చేస్తున్నాడో అలానే పరిశుద్త్ముడు కూడా...

From
Suresh
9581881880

Comments