స్వస్థత వరములు నేటి కాలములో ఉన్నాయా*
*స్వస్థత వరములు నేటి కాలములో ఉన్నాయా*?
స్వస్ధతలు లేవు అనిచెప్పుట మా ఉద్దేశ్యం కాదు గాని స్వస్థత వరములు లేవు నేటి కాలములో......
Acts(అపొస్తలుల కార్యములు) 9:32
32.ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు, లుద్దలో కాపురమున్న పరిశుద్ధులయొద్దకు వచ్చెను.
Acts(అపొస్తలుల కార్యములు) 9:33,34,35
33.అక్కడ పక్షవాయువు కలిగి యెనిమిది ఏండ్లనుండి మంచము పట్టియుండిన ఐనెయ అను ఒక మనుష్యుని చూచి,
34.పేతురుఐనెయా, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనుమని అతనితో చెప్పగా
35.వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరు అతనిచూచి ప్రభువుతట్టు తిరిగిరి.
పేతురు నేను గొప్ప స్వస్థత వరము కలిగియున్న దైవ జనుని అని ఎక్కడైనా చెప్పుకున్నాడా? లేదు
*"యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచుచున్నాడు"* అని చెప్పెను.
నేను స్వస్థత వరము గల దైవ జనుడుని అని చెప్పుకొంటున్న వారెవరైనా
లైవ్ లో కొచ్చి
పుట్టు గుడ్డి వాడిని స్వస్థ పరచగలడా? లేదు
ముగవాని నోరు రప్పించగలరా? లేదు
కుంటి వారికి కాళ్లు రప్పించగలరా? లేదు
చచ్చిపోయిన వారిని బ్రతికించ గలరా? లేదు
యేసు క్రీస్తు మరియు అయన శిష్యులు ( క్రీస్తు నామములో)ప్రజలందరి ఎదుట లైవ్ లో ప్రత్యేక్షముగా చేశారు.
క్రీస్తు చెప్పెను - "రోగులకు వైద్యుడు అవసరము బాగున్నవానికి కాదు"
వైద్యము దేవుడు మానవునికి అనుగ్రహించిన జ్ఞానము మరియు వరము.
1 Kings(మొదటి రాజులు) 4:29,30,33
29.దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచనగల మనస్సును సొలొమోనునకు దయచేసెను
30.గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పుదేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై యుండెను.
33.మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను; మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అనువాటి నన్నిటిని గూర్చియు అతడు వ్రాసెను.
ఈ రోజు మనము ఉపయోగించే ఈ వైద్య పద్దతి అయిన సరే ఇంగ్లీష్, హోమియో,ఆయుర్వేదం ...
మందులు ఇంజక్షన్, టానిక్స్, మాత్రలు వృక్షములు, పక్షులు,
మృగములు జలచారములు అను వాటినుండియే తయారు చేయబడుతున్నాయి.
ఒకవేళ రోగగ్రస్థుడివాయిన ఎవని పైన అయిన దేవుడిచ్చిన మందులు పనిచేయకపోతే ఆ ప్రభువుని వేడుకున్నట్లయితే ఆయనకిస్టుడవయితే ఆ ప్రభువు నిన్ను స్వస్థపరుచును.
John(యోహాను సువార్త) 20:30,31
30.మరియు అనేకమైన యితర సూచకక్రియలను యేసు తన శిష్యులయెదుట చేసెను; అవి యీ గ్రంథమందు వ్రాయబడియుండలేదు గాని
31.యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. అలాగే చేయబడెను.
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 13:10
10.పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును.
వాక్యము పరిపూర్ణ మయ్యేటువంటి కాలము వరకు స్వస్థత వరములు పనిచేసెను. వీటి ద్వార దేవుడు వాక్యమును స్థిరపరచెను ఇప్పుడు వాటి యొక్క అవసరత లేదు.
ఎందుకంటే వాక్యమే శక్తి గలది
నిజముగా దేవుని కొరకు బ్రతికేవాడవయితే దేవుడే నిన్ను స్వస్థపరచాలి.
Isaiah(యెషయా గ్రంథము) 38:1,21
1.ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతనియొద్దకు వచ్చినీవు మరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టు కొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా
21.మరియు యెషయా అంజూరపుపండ్ల ముద్ద తీసికొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను.
1 Timothy(మొదటి తిమోతికి) 5:23
23.ఇకమీదట నీళ్లేత్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము (మెడిసిన్) కొంచెముగా పుచ్చుకొనుము.
పై నున్న లేఖన భాగములలో
హిజ్కియా కు మరణకరమైన రోగము సంభవించినప్పుడు అంజూరపు పండ్లు ముద్ద యెషయా ద్వార మరియు తిమోతికి కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్షరాసము(మెడిసిన్) తీసుకోమని దేవుడు సూచించెను.
ఒకవేళ మందులకు లొంగని అంతుచిక్కని రోగము అయితే నీవు దేవుణ్ణి నమ్మిన యెడల ఆయనకి ఇస్టుడవయితే ఆయనకు నువ్వు ప్రార్ధన చేస్తే దేవుడు నిన్ను తప్పని సరిగా స్వస్థపరచగలడు.
కనుక నా ప్రియ సహోదారులరా ఆలోచించండి
నిషితముగా బైబిల్ వాక్యాన్ని పరిశీలించండి నేడు స్వస్థత వారలపేరిట స్వస్థత వరములు గల సేవకులమంటు క్రీస్తు పేరు చెప్పుకొని వస్తున్న మోసగాళ్లను,దొంగ పాస్టర్ల మాయలో పడకుండా మిమ్మల్ని మీరు రక్షించు కోవాలని ఇతరులను రక్షించాలన్నదే మా ఆకాంక్ష
Matthew(మత్తయి సువార్త) 7:21,22,23
21.ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
22.ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.
23.అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.ఆమెన్.

Comments
Post a Comment