అందము మోసకరము
ప్రభువునందు నా ప్రియమైన అక్కా చెల్లెళ్లకు!
అమ్మా,
నెలల పిల్ల దగ్గర నుండి నిలబడలేని వయసు వరకు ఆడవారిని కామంతో చూసే కసాయి వారు ఉన్నారు కదమ్మా, రోజూ మీరూ టీవీలలో చూస్తూ ఉన్నారు కదమ్మా. వారిలో 16 సం.ల నుండి 60సం.వరకు మగవాళ్ళు ఉన్నారు. సుబ్బయ్య అనే 60 ఏళ్ల వృద్ధుడు ఒక అమ్మాయిని రేప్ చేశాడు కదా అతను చెప్పాడు " అందరికీ మంచి చెప్తూ బ్రతికాను, కానీ అనుకోకుండా తప్పు చేసేశాను" అని. దీన్ని బట్టి ఎవడు ఎప్పుడు ఏ ఆడదాన్ని కామంతో చూస్తాడో ఎవ్వరికీ తెలియదు. అది మనవాళ్లే కావొచ్చు, పరాయివాళ్ళే కావొచ్చు, చిన్న పెద్దా తేడా ఉండకపోవచ్చు. ఇలాంటి మనుషుల మధ్య ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలో ఎందుకమ్మా మీ ఫోటోలు పెట్టి, అందాలు ఆరబోస్తూ అందరినీ మోహంలో పడేస్తూ, వారు చేసే కామెంట్స్ కి పొంగిపోతూ మరింత రెచ్చిపోతూ షో చేస్తున్నారు? మీకు తెలియకుండానే యువతను చెడగొడుతున్నారు? మోహపు చూపు వ్యభిచారం అని యేసయ్య చెప్తుంటే మోహపు చూపుకు అవకాశం ఇచ్చిన మీరు వ్యభిచారులే కదమ్మా? అలా చూసేవాడిదే తప్పు అంటారేమో? చూపించేవారే లేకపోతే చూసేవాడు ఎక్కడుండి వస్తారమ్మా? ఇకనైనా మీ అందాలు మీ భర్తలకు చూపించుకోండి, ఇతరులకు మీ ఆత్మీయతను కనుపరచుకోండి.
*** *అందము మోసకరము* ***, సౌందర్యము వ్యర్థము..."(సా౹౹ 31:30)
అందం మోసకరం తల్లీ, అది మీకు తెలియకుండానే ఇతరులను పాపంలో పడేస్తుంది, అలాంటి అందాన్ని అందరికీ చూపించమని కాదు దేవుడిచ్చింది. అందంగా ఉన్నా అణకువగా ఉంటే మీ విలువ పెరుగుతుంది. కాబట్టి శారీరక అందాన్ని కాకుండా, వ్యక్తిత్వమనే అందాన్ని అందరిలోనూ ప్రదర్శించండి. ఆడవారిపై గౌరవాన్ని మరింత పెంచండి.
అక్కా చెల్లెళ్లకు ప్రేమతో,
మీ అన్నయ్య/ తమ్ముడు...
యువ రాజ్ క్రిస్టియన్ 🏇

Comments
Post a Comment