స్వేచ్చారాధన క్రీస్తుకు అందినది
*స్వేచ్చారాధన*
బైబిల్ గ్రంధంలో స్వేచ్చారాధన అని ఒకటుంది.
స్వేచ్చారాధన అనగా...
👉ఇష్టారాధన
𒐷👉 ఇష్ట దైవఆరాధన
👉తనకిష్టమైన వ్యక్తిని,
👉తనకు ఇష్టమైన రీతిలో ఆరాధించడం స్వేచ్చారాధన
👉స్వేచ్చారాధన దేవుని ఆజ్ఞకు సంబంధం లేని ఆరాధన
👉దేవుని ఇష్టాఇష్టాలతో పనిలేకుండా చేసే ఆరాధన
ఇటువంటి *స్వేచ్చారాధన గ్రంధంలోనే ఉంది.*
దేవుడే దీనిని తన గ్రంధంలో వ్రాయించాడు (కొల2:23)
👉జ్ఞానులు, గొర్రెల కాపరులు, కుష్టరోగి, వగైరా వ్యక్తులు యేసును వివిధ రూపాలలో ఆరాధించారు.
👉వీరు ఆజ్ఞను బట్టి అలా చెయ్యలేదు.
👉వారిని అలా చెయ్యమని దేవుడు చెప్పలేదు
ఇది స్వేచ్చారాధన లోకి వస్తుంది.
యిష్టమైన దైవమును మనకిష్టం వచ్చినట్టు ఆరాధించుకోవచ్చు..
*కానీ దేవుడు కోరిన ఆరాధన ఇది కాదు*
వారు యేసును ఆరాధించారు కదా.. మేమూ యేసును ఆరాధిస్తాం అనేవారు ఈ క్రింది ప్రశ్నలకు జవాబు చెప్పవలసి ఉంది.
*1.* యేసు తనను ఆరాధించమని గ్రంధంలో ఎక్కడైనా చెప్పాడా..?
*2.* యేసు ఆరాధన కోరినవాడా..? రిఫరెన్స్ ఉందా..?
*3.* క్రీస్తును ఆరాధించమని గ్రంధంలో ఆజ్ఞ ఎక్కడైనా ఉందా..?
*4.* అపోస్తలుల మాదిరిలో, క్రీస్తును ఆరాధించే పారంపర్యం గ్రంధంలో మనకు ఎక్కడైనా కనిపించిందా..?
*5*, అపోస్తలులు క్రీస్తును ఆరాధించమని ఎక్కడైనా ఉదహరించారా..?
*ఈ 5 ప్రశ్నలపై క్రొత్తనిబంధనా ఆరాధన ఆధారపడి ఉంది.*
ఆజ్ఞ ఉంటే..
తప్పక యేసును ఆరాధించుదాం..
ఎవరైనా ఆజ్ఞాపించారా..?
యేసు ఆరాధన కోరినవాడు కాదు
యేసును ఆరాధించమని బైబిల్ లో ఎక్కడా లేదు
దేవునిని ఆరాధించినట్లుగా క్రీస్తునూ కూడా ఆరాధించినట్లు అపోస్తలులు చెప్పలేదు
*ఆరాధన కోరినవాడు తండ్రి* (యోహా 4:23)
*యేసు కోరిక కూడా తండ్రిని ఆరాధించమనే..* (యోహా 4:24)
*యేసు ఆరాధన కోరలేదు*

Comments
Post a Comment