దేవుడొక్కడే
*దేవుడొక్కడే...*
✅యోహాను 8:41-44
✅1 తిమోతి 2.5
✅యాకోబు 2.19
✅1 కొరింథీయులకు 8:6
ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు *ఒక్కడే దేవుడున్నాడు*. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను;
1 There is for us *only* one God, the Father, of whom are all things, and we are for him; and one Lord, Jesus Christ, through whom are all things, and we have our being through him.
ఎంతమంది దేవుళ్లు గా అనబడిన కానీ మనకు దేవుడొక్కడే అని గ్రంధం చెప్తున్నా, కొందరు
క్రీస్తు దేవుడా? కడా?
ఎలా దేవుడు?
ఎపుడు దేవుడు?
దేవత్వంలో రెండవ దేవుడా?
అని రకరకాల సందేహము కలిగి ఉన్నారు.
వారి వాదముల వలన తమ విశ్వాసం నుండి తొలుగుచున్నారు..
▶1 కొరింథీయులకు 8:5
దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు.
1 For though there are those who have the name of gods, in heaven or on earth, as there are a number of gods and a number of lords,
🔥👉దేవదూత దేవుడు.....
ఆది 48:15-16
🔥👉మెాషే దేవుడు.....
నిర్గమ7:1
🔥👉 రాజు దేవుడు.....
కీర్తన 45:6
🔥👉ఇశ్రాయేలీయులు సమాజము దేవుళ్లు.......
కీర్తనలు 86:1-6
🔥👉దేవుని వాక్యం ఏవ్వరికి వస్తుందో వారు దేవుళ్లు ...
యోహాను 10:34
🔥👉 క్రీస్తు దేవుడే....
ఆయన అందరికి పైగా హెచ్చింపబడినవాడు.
పిలిప్పు 2:9-11, యోహాను 1:1-3.
👉 క్రీస్తుకు కూడా దేవుడు ఉన్నాడు,
యోహాను 20:17:
నా సహోదరులయొద్దకు వెళ్లి నా తండ్రియు మీ తండ్రియు, *నా దేవుడును* మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.
🔥👉పై అందరికి దేవుళ్లకి *దేవుడు* యెహోవా......
యెహోషువ 22:22
*దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు;* సంగతి ఆయనకు తెలియును, ఇశ్రాయేలీయులు తెలిసి కొందురు, ద్రోహము చేతనైనను యెహోవామీద తిరుగు బాటుచేతనైనను మేము ఈ పని చేసినయెడల నేడు మమ్ము బ్రదుకనియ్యకుడి.
🔥🔥నిజమైన దేవుడు తండ్రి (యెహోవ)...
1 యోహాను 5:20
🔥👉యిర్మియా 10: 10
*యెహోవాయే నిజమైన దేవుడు,* ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు.
Jeremiah 10: 10
But the LORD is the true God, he is the living God, and an everlasting king: at his wrath the earth shall tremble, and the nations shall not be able to abide his indignation.
ఇలా ఎంతమంది దేవుళ్లు అనబడినవారు ఉన్నపటికి *మనకు దేవుడొకడ్డే ఆయన తండ్రి*.

correct sir దేవుడు ఒకడే ఆయన యెహోవా
ReplyDelete