ఒకే ధర్మశాస్త్రం అనేక పేర్లు

👉🏻ఒకే ధర్మశాస్త్రము
అనేక పేర్లు👈

☞ 1. ధర్మశాస్త్రము:-, రోమీ 6:14, గలతీ 5:4, 4:5, 3:13

☞ 2. మోషే ధర్మశాస్త్రము:- అపో. కార్య. 13:39

☞ 3. ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను:- యోహాను 1:17

☞ 4. మోషే ఇశ్రాయేలీయులకిచ్చిన ధర్మశాస్త్రము:- యోహాను 7:19, 2 దిన 8:13

☞5. మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రగ్రంథము:-యెహో 8: 32, 2 రాజులు 14: 6, 21:8

☞ 6. మోషేచేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడల:- నెహెమ్యా 1:7 , లేవీయ 10:11, సంఖ్యా 36:13

☞ 7. మోషేద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము:- 2 దిన 34:14, 35:6, న్యాయా 3:4, 1 రాజులు 8:53, 8:56

☞ 8. దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రము:- 2 దిన 30:16, 33:8

☞ 9. మోషేనియమించిన ఆచారము:- అపో. కార్య. 15:1

☞ 10. యెహోవా ధర్మశాస్త్రము:- యిర్మీయా 9:13 , 44:23,ఎజ్రా 7:10 , 1 దిన 22:12

☞ 11. ప్రభువు ధర్మశాస్త్రము:- లూకా 2:39

☞ 12. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రము:- అపొ. కార్య. 7: 53, గలతీ 3:19

☞ 13. దేవుని ధర్మశాస్త్రము:- రోమీ 7:22 , ఎజ్రా 7:26, 10:28, 2 రాజులు 10:31,  

☞ 14. ఆయన ధర్మశాస్త్రము :- యిర్మియా 44: 23, కీర్తనలు 78:10

☞ 15. నీ ధర్మశాస్త్రము:- నెహె 9:29, 9:26,యిర్మీయా 32:23, దాని 9:11.

☞ 16. నా ధర్మశాస్త్రము:- నిర్గమ16:4, 2 దిన 6:16, యిర్మీయా 6:19

☞ 17. యీ ధర్మశాస్త్రము:- ద్వితీ 1:5

☞ 18. ఆ ధర్మశాస్త్రము:- ద్వితీ 17:18, హెబ్రీ 7:18

☞ 19. యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని దేవాలయము:- అపొ. కార్య. 25: 8

👉🏻20. నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రము:- యిర్మియా 44: 10

☞ 21. నేను మీకు నియమించిన ధర్మశాస్త్రము:- 2 రాజులు 10:31, యిర్మీ 26:5, 44:10

☞ 22. నిబంధన:- నిర్గమ 34:28, ద్వితీ 4:13, గలతీ 4:24

☞ 23. మొదటి నిబంధన:- హెబ్రీ 8:7 , 9:1, 9:15

☞ 24. పాతనిబంధన:- 2 కొరింథీ 3: 14, హెబ్రీ  8:13

☞ 25. ధర్మమంతటిని:- ద్వితీ 5:31, 1 రాజులు 2:3

☞ 26. ధర్మశాస్త్రవిధులు:- నిర్గామ 18: 16, ఎజ్రా 7:25, మలాకీ 2:7

☞ 27. విధులు:- ద్వితీ 4:8, కీర్తనలు 19:9

☞ 28. నీతివిధులు:- ద్వితీ 4:8, రోమీ 8:3

☞ 29. ఆజ్ఞలు:- మత్తయి 22:40, మార్కు 10:19, ఎఫె 2:14 , యాకోబు 2:10

☞ 30. శాసనములు:- మార్కు 10:19 ,మత్తయి 22:40, ఎఫెసీ 2:14

☞ 31. ఉపదేశములు:- కీర్తనలు 19:8, 19:8, యెషయా 42:24

☞32. లేఖనము:- అపో. కార్య. 15:21, యోహాను 5:45-47

👉🏻మన ప్రభువు ను రక్షకుడైన యేసుక్రీస్తు నామమున సహోదరులందరికి వందనములు తెలియజేస్తున్నాను 👈

Comments

  1. Good message exlent wonderful more than send me WhatsApp👉 wa.me/+919652152009.

    ReplyDelete

Post a Comment