యేసు దేవునితో సమానుడా
💐 *యేసు దేవునితో సమానుడా..?* 💐
*ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని*
(ఫిలిప్పీయులకు 2:6)
పై వచనం ప్రకారం యేసు దేవునితో సమానుడు.
అన్ని విషయాలలో సమానుడా ?
లేక కొన్నిటిలో సమానుడా..?
ఏ యే విషయాల్లో సమానుడు ?
ఏయే విషయాల్లో సమానుడు కాదు ?
నూటికి నూరుపాళ్ళూ సమానుడా..?
ఆలోచిద్దాం....
*1. సమానత్వం దేనికి వర్తిస్తుంది ?*
A. స్వరూపానికి వర్తిస్తుంది.
*స్వరూపంలో సమానుడు*
B.స్వభావానికి వర్తిస్తుంది.
*స్వభావంలో సమానుడు*
C. కాలానికి వర్తిస్తుంది.
*కాలంలో సమానుడు*
*2. ఏయే విషయాల్లో సమానుడు కాదు ?*
*A. కాల నిర్వహణ విషయంలో యేసు దేవునితో సమానుడు కాదు*
👉 యేసు ఎప్పుడు జన్మించాలో నిర్ణయించిన వాడు దేవుడు. (గలతి4:4)
👉 యేసు ఎప్పుడు చనిపోవాలో నిర్ణయించినవాడు దేవుడు (అపో.2:23)
👉 యేసు ఎప్పుడు పట్టాభిషిక్తుడు కావాలో నిర్ణయించినవాడు దేవుడు, యేసును లేపినవాడు దేవుడు. (అపో.13:26-30, కీర్త2:7)
👉 కాలంలు సమయంలు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. కుమారుని ఆధీనంలో లేవు.
👉 ఆదినమును గూర్చి, గడియను గూర్చి తండ్రి మాత్రమే యెరుగును గానీ ఎవరూ ఎరుగరు. *కుమారుడు కూడా ఎరుగడు.* (మత్త24:36)
👉 దేవుడు కాలంలు సమయం లు మార్చువాడు (దాని 2:20-21) (కుమారునికి ఆఅధికారం లేదు)
👉 కాలాలు మార్చమని దేవునికి ప్రార్ధన చేయుడని యేసు చెప్పుట (మత్త24:20)
*B. అధికారత్వంలో సమానత్వం లేదు - సమానుడు కాదు*
👉 దేవుడు శ్రీమంతుడు, *అద్వితీయుడగు* సర్వాధిపతి..
no second,
First place,
రెండోవాడు కాదు. (1తిమో6:15)
*యేసు అద్వితీయ సర్వాధిపతి కాదు,*
👉 *పరలోకంనుండి అనుగ్రహింపబడితేనే గానీ,* యేసుకు అధికారం లేదు, అధికారంలో వ్యత్యాసం ఉంది. (యోహాను3:27)
👉 పిలాతుతో యేసు - పైనుండి నీకు అధికారం ఇయ్యబడితేనే తప్ప.. (యోహాను19:10-11)
*అధికారం ఇచ్చేవాడు దేవుడు.*
*పుచ్చుకునే వాళ్ళలో ఒకడు క్రీస్తు*
👉పరలోకమందు, భూమిమీద *నాకు సర్వాధికారం ఇయ్యబడియున్నది.* (మత్త28:18)
*యేసు సొంతమైన అధికారం గలవాడు కాదు. ఇవ్వబడిన అధికారం*
కాబట్టి యేసు దేవునితో అన్నివిషయాల్లో, అన్నిసందర్భాలలో సమానుడు కాదు..

Comments
Post a Comment