ఆరాధనలో...ఆత్మసంబంధమైన బలులు అర్పించేవారే నేటి యాజకులు
*ఆరాధనలో...ఆత్మసంబంధమైన బలులు అర్పించేవారే నేటి యాజకులు - (క్రైస్తవులు)*
👉మొదటిసారి ఆలయం కట్టిన సొలోమోను, ఆలయ ప్రతిష్ట రోజున ఈ ఆలయంలో దేవుడు నివశించడని తనే ఒప్పుకున్నాడు. (1రాజు 8:27-28)
👉రెండోసారి ఆలయం పునఃనిర్మించినపుడు యెహోషువా ఆలయ యాజకుడు. అతని తలమీద కిరీటం పెట్టి, ఆలయం కట్టేవాడు చిగురు అని, అతడే ఆలయం కట్టాలని చెప్పేశాడు (జెక 6:9-13)
👉ఆలయం కట్టేది నేననుకున్న రాతితో...
👉ఆ రాతితో బాటూ చెక్కుడురాళ్ళు..కావాలి
👉మందిరం కట్టేవాళ్ళు అపోస్తలులు, అపో॥ల బోధ
👉అక్కడే నేను నివాసం చేస్తానని దేవుడు తేల్చి చెప్పేశాడు.
👉ఆ మందిరంలో నీవు యాజకుడవైయుండుట గొప్ప ఏర్పాటు.
👉రాళ్ళను అపో॥ ల బోధ ప్రకారం చెక్కాలి.
👉చెక్కకుండా పెడితే.. పొసగదు.
👉మందిరం నిలవదు.
👉కూలిపోతుంది.
👉మందిరనిర్మాణం సాగదు.
*యాజకులు అంటే...*
*ఆత్మసంబంధమైన బలులు అర్పించడానికి సిద్దపడిన మనస్సు గలవారు*
*ఆత్మసంబంధ బలులు*
ఉదాహరణకు కొన్ని....
*1. దేహాన్ని సజీవయాగంగా అర్పించాలి.*(రోమా 12:1)
👉శరీరం చావనీయకుండా, తానే నలిగిపోతూ జీవితాన్ని కొనసాగించే క్రియ ఇది.
👉పౌలు తన శరీరాన్ని నలగగొట్టుకుని, దానిని లోపరచుకున్నాడు. (1కొరిం 9:27)
👉నీ శరీరం నీస్వాధీనం కావాలి.
👉నీ శరీరం నీస్వాధీనంలో ఉండాలి.
👉నీ దేహాన్ని దేవునికి అర్పించాలి.
ఇది ఆత్మసంబంధమైన బలి.
👉నీచెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే.. నీ కన్ను, నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే.. నరికెయ్.. (మార్కు 9:43, మత్త 5:29-30)
👉ఇది బ్రతికుండి బలిఇచ్చుట
👉బ్రతికుంచి బలిచేయుట..
👉నీ శరీరేచ్చలు నశింపజేయాలి.
👉నీ అవయవాలు సజీవంగా ఉంటూ బలులు అర్పించాలి. అవి పూర్తిగా నీ స్వాధీనంలో ఉండాలి.
👉ఇవే చెక్కుడు రాళ్ళు అనబడతాయి. ఇటువంటి దానిలోనే దేవుడు నివాసం చేస్తాడు.
👉అభ్యంతరపడని కాళ్ళు, అభ్యంతరపెట్టని చేతులు, కళ్ళు, అవయవాలతో ఇష్టపూర్వకంగా దేవునికి అర్పించే ఆత్మసంబంధ బలి ఇది.
*2. ప్రేమ పూర్వక కానుకలు - దేవునికి ఇష్టమైన బలి* (ఫిలి4:18)
👉అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును, ఇష్టమునైన యాగమునై యున్నవి.
👉యాజకులు అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము మంచిపనులు చేయుచూ కష్టపడవలెను. (ఎఫె 4:27)
👉మామూలు మానవులు ఈ పని చేయలేరు మానవాతీతులై యుండాలి.
👉క్రొత్తగా జన్మించినవారై యుండాలి. యాజకులై యుండాలి.
👉మొదటి శతాబ్ధంలో ఇదే జరిగింది.
👉క్రైస్తవ్యం ప్రారంభంలో అందరూ తమ చరస్ధిరాస్తులు అమ్మి, అక్కరకొలదీ పంచిపెట్టారు. (అపో 2:45; 4:32-35)
👉 *సహోదరుల అవసరతలలో పాలు పొందడం శాశ్వతమైన సూత్రం*
👉క్రొత్తజన్మ ఎత్తినవారికి పుట్టిన ఆలోచన ఇది.
👉నూతన సృష్టికి సంబంధించిన కార్యక్రమం ఇది.
👉క్రొత్త యాజకత్వం కృప వలన అనుగ్రహించబడినది.
👉యాజకులు యాజకధర్మం జరిగించాలి.
*3. స్తుతియాగము (స్తుతిబలి) చేయాలి* (హెబ్రి13:15)
👉స్తుతి - యాజకులు చేసే పని
👉యాజకులు వాయిద్యములు వాయించాలి.
👉వాయిద్యములు వాయించకుండా స్తుతిబలి ఉండదు.
👉 *నేడు నీ హృదయవీణ మీటాలి.*
👉 ఆ శబ్దము *వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది.* (ప్రక 14:2
👉 జయించినవారు *దేవుని వీణలు గలవారై*, పాటలు పాడుచున్నారు. (ప్రక15:2-4)
👉 నీ హృదయ వీణ మీటకుండా, పాటలు పాడితే నీవు స్తుతిబలి అర్పించనట్లే..
👉 *హృదయంలో పాడుచూ, కీర్తించుచూ..* (ఎఫె 5:19)
👉 *హృదయంతో పాడాలి.* *పాటలలో నీహృదయం ఏకీభవించాలి. నీ హృదయ వీణను మీటాలి.*
యాజకులు తప్పనిసరిగా ఆరాధనలో ఆత్మసంబంధమైన బలులు అర్పించాలి...ఇంకా ఉన్నాయి. వాటిని గూర్చి తర్వాత ఆలోచిద్దాం....
ఇలాంటి ఆత్మీయ సంగతులకొఱకై....
BSC Bible college
యనమలకుదురు
విజయవాడ

Comments
Post a Comment