దేవుని మాటలో ఏమియు కలపకూడదు తీసివేయకూడదు
*దేవుని మాటలతో ఏమియూ కలుపకూడదు. ఏమియూ తీసివేయకూడదు.*
1. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో *దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయ కూడదు.*
ద్వితియోపదేశకాండము 4:2
2. నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో *నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు.*
ద్వితియోపదేశకాండము 12:32
3. *ఆయన మాటలతో ఏమియు చేర్చకుము* ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు.
సామెతలు 30:6
4. మేము మీకు ప్రకటించిన సువార్తగాక *మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక*.
గలతియులకు 1:8
5. ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా *ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును;*
ప్రకటన గ్రంథం 22:18
6.ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో *ఏదైనను తీసివేసినయెడల. దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును.*
ప్రకటన గ్రంథం 22:19
ఈ లేఖనములను మీరిన వారి పరిస్థితులు:
1. మోషే - బండ తో మాట్లాడమంటే బండ కొట్టాడు దాని ఫలితమే కనాను చెరకపోవుట.
2. రాజైన ఉజ్జ యజకుల ధర్మాన్ని రాజయైన ఉజ్జయి దేవుని ఆజ్ఞను మీరు కుష్ఠము గలవడాయెను. (2 దినవృ 26 అధ్య)
3. రాజయైన సౌలు దేవుని ఆజ్ఞకై ఎదురు చూడక కంగారు పడి బలి అరిపించినడు (1 సమూయేలు 13 అధ్యాయం)
4. దేవుని ఆజ్ఞను మీరిందున హాయి అనే చిన్న పట్టణాని గెలవలేకపోయిరి (యెహోషువ 7 అధ్యాయం)
ఇలా మారినో ఉదారణలు గ్రంథమందు మనకు బోధ, బుద్ది కలుగుటకై రాయబడిఉనవి.
ఓ క్రైస్తవుడా...!
నీవు ఆచరించు దినములు
కాలములు
పండుగలు
ఆచారవ్యవహారములు
సంఘము
ఆరాధనా పద్దతులు
బైబిల్ నందు ఉన్నవా ? లేక మానవ కల్పితాలా ?
*బైబిల్ మాట్లాడిన చోట మనము మాట్లాడుదాం..*
*బైబిల్ మౌనం వహించిన చోట మనము మౌనం వహించుదాం..*
*వందనములు*
యనమలకుదురు,
విజయవాడ
*క్రీస్తు సంఘం*
🛐🛐🛐🛐

Comments
Post a Comment