దేవుడు మానవుడ్ని తన స్వరూపంలో, తన పోలికలో చేసాడు
దేవుడు మానవుడ్ని తన స్వరూపంలో, తన పోలికలో చేసాడు
దేవుని స్వరూపం ఎటువంటిది ?
1. అదృశ్య స్వరూపం
👉కొల1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి
👉రోమా 1:20 ఆయన అదృశ్య లక్షణాలు అనగా.. నిత్యశక్తి, దేవత్వం
👉అదృశ్యమైనది అంతంలేనిది
👉2కొరిం 4:18
దృశ్యమైనవి అనిత్యములు
అదృశ్యమైనవి నిత్యములు
👉ఆయన స్వరూపం చావులేని స్వరూపం
👉నరుని తన రూపంలో చేశాడు అంటే నరునికి చావులేదని అర్ధం
2. పాపానికి చోటు లేని స్వరూపం
👉యోహా 17:25 దేవుడు నీతి స్వరూపి.
👉నీతి స్వరూపంలో పాపానికి చోటు ఉండదు.
👉పాపం లేనివారిగా నరులను సృజించెను.
3. అబద్దమాడలేని స్వభావం
👉ప్రక 6:10 సత్యస్వరూపి..
👉అబద్దమాడనేరని స్వభావం.
👉పాపం దూరడానికి వీలులేని పరిస్ధితి
👉హెబ్రి 6:16-18 దేవుడు అబద్దమాడుట అసాధ్యం.
👉సత్యస్వరూపి
అబద్దమాడుట అసాద్యం
👉అబద్దమాడజాలని..
👉అబద్దమాడటం చేతకాని స్వరూపం
👉మానవులు కూడా సత్యసంబంధులు గా జీవించగలరు.
4. ప్రేమా స్వరూపి - 1యోహా 4:8-10
👉తన స్వరూపంలో నరుని చేశాడు అంటే..
👉 ప్రేమించే స్వభావాన్ని,
👉 ప్రేమించగలిగే స్వభావాన్ని పెట్టి సృజించాడు.
మట్టిలో ఈ నాలుగు స్వరూపాలు వేసి ముద్ద చేసి, నరుని చేశాడు.
నరుడు - దేవుని స్వరూపంలో చేయబడ్డాడు.
మీరు నిజ క్రైస్తవునిగా మార్చబడాలని అనుకొనుచున్నారా? క్రీస్తు సంఘములో సభ్యునిగా/సభ్యురాలిగా చేర్చబడవలెనని అనుకొనుచున్నారా? మీ దగ్గరలో ఉన్న క్రీస్తుసంఘము ను సంప్రదించండి.

Comments
Post a Comment