హల్లెలుయా
హల్లెలుయా ఎలా చెప్పాలి ?
------------------------------
మన ఏకైక ఆత్మలకు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున
మీకు మరియు మీ
కుటుంబమునకు శుభములు తెలియజేస్తున్నాను.
“హల్లెలుయా” ఎలా చెప్పాలి ?
నేటి సమాజంలో క్రైస్తవ సహోదరులు /సహోదరిలు “హల్లెలుయా” అనే పదం ను ఎందుకు వాడుతున్నారో.. అస్సలు చాలా మందికి నేటికి తెలియదు అనే చెప్పాలి .
ప్రియమైన దేవుని వారలారా దేవుడు బైబిల్ ను మన చేతుల్లో పెట్టింది సమస్తం ఎరిగిన వారై జ్ఞానులు గా అన్ని తెలిసి ఉండాలి అని మంచి సంకల్పం తో, ఉద్దేశంతో బైబిల్ ని చేతుల్లో పెట్టబడింది. కానీ ఎవరు బైబిల్ ని సరిగా చదవక పోవడం వల్ల ఈరోజు అది అర్ధం కాలేదు అంతే
హల్లెలుయా అనవద్దు అని నేను చెప్పను కానీ ఆ పదం లోని పూర్తి అర్ధం మీకు తెలియాలి
మీరు జాగ్రతగా ఆలోచిస్తే...
అసలు “హల్లెలుయా” ఈ పదం లో ని అర్ధం ఏమిటి ?
సాదారణంగా లోకం లో మనకు ఎవరైనా ఏదైనా చిన్న సహాయం చేస్తే వారికి మానవత ధర్మం తో థాంక్స్ చెబుతాం అది మన ధర్మం .
కానీ ఈ భూమిపై తల్లి గర్భం నుండి మనం బయట పడిన నాటి నుండి , తిరిగి చనిపోయేవరకు దేవుడు పంచ భూతల ద్వారా మనకు గాలిని , నీరుని , ఎండనిచ్చి దేవునికి మనం స్తుతులు చెప్పక తప్పదు అనే చెప్పాలి .
ముందుగా కృతజ్ఞతలు గూర్చి బైబిల్ లో ఏం ఉందో తెలుసుకుందాం ..!
ఎపిసి 05:20-21 మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లపుడును కృతజ్ఞతస్తుతులు చెల్లించుచు ,
మరి “హల్లెలుయా” - “హల్లెలుయా” అని అనడం ద్వారా దేవుని మహిమ జరగదు . చూడండి మరి కొంత లోపలి వెళ్ళితే మరి కృతజ్ఞతస్తుతులు గూర్చి పౌలు గారు కూడా చెబుతున్నారు .
కొలోస్సి 03:17 మరియు మీరు మాట చేతగాని క్రియ చేతగాని , మీరేమి చేసినాను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతస్తుతులు చెల్లించుచు , సమస్తమును అయన పేరట చేయుడి .
మరి నేటి సంఘాలలో “హల్లెలుయా” - “హల్లెలుయా” అని అంటున్నారు దేవునికి మహిమ జరుగుతుందా ?
1కోరింధి 10:31 కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినాను సమస్తమును దేవుని మహిమ కోరకు చేయుడి .
మరి క్రైస్తవ సహోదరులు /సహోదరిలు “హల్లెలుయా” అని ఎందుకు అంటున్నారు ?
ఇంతకు “హల్లెలుయా” అనే పదం బైబిల్ లో ఎక్కడ ఉందో చూద్దాం !
ప్రకటన 19-01 అటుతరువాత బహు జనుల శబ్దంవంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని – ప్రభువును స్తుతించుడి.
ఇక్కడ ప్రభువును స్తుతించుడి అనే పదం మూల భాషలో చూసినచో – అల్లెలుయా . అని ఉంది కాదండి. మరి నేటి భోదకులు ప్రసంగాలలో ఏమి చెప్పాలో తెలియక “హల్లెలుయా” - “హల్లెలుయా” అని అంటున్నారు అని చెప్పక తప్పదు ..
ఉదా : మన భారత దేశంలో జనవరి 26, ఆగష్టు 15 కానివ్వండి .. అక్కడ జై భారతమాతకి జై అని అంటారు . కానీ అప్పుడు అందరూ అక్కడ ఉన్నవారు జై భారతమాతకి అని మాత్రం అనరు కదా !
అలాంటి సందర్భమే ప్రకటన గ్రంథమందు రాయబడినది.
“హల్లెలుయా” - “హల్లెలుయా” అని పలుకుట ద్వారా దేవునికి మహిమ జరుగుట లేదండి ... చూడండి
లూకా 06:46 నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక – ప్రభువా – ప్రభువా , అని నన్ను పిలుచుట ఎందుకు ?
మరియు
లూకా 06:47 నా యొద్దకు వచ్చి , నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును

Comments
Post a Comment