ఇశ్రాయేలీయుల పతనానికి కారణాలు

*ఇశ్రాయేలీయుల పతనానికి కారణాలు*

(కీర్తనలు 78, 106 అధ్యాయాలు)

*1 ) దేవుని శక్తిని గ్రహించక పోవటం* (78:19,20) (106:7)

*2 ) దేవుని యందు విశ్వాసముంచకపోవడం* (78:19,20) (106:7)

*3 ) చేసిన మేలులు మరచిపోవడం* (78:42,43) (106:13)

*4 ) బహుగా ఆశించుట - దేవుని శోధించుట* (78:18) (106:14)

*5 ) పరిశుద్ధాత్మపై తిరగబడుట* (78:19,40,41,56) (106:33)

*6 ) విగ్రహారాధన - లోకస్తులతో కలిసిపోవడం* (78:58) (106:20,35,36) (నిర్గమ 32 అధ్యాయం)

*7 ) అసంతృప్తితో రగిలిపోవడం* (106:24,25) (నిర్గమ 16:3, సంఖ్యా కాండము 11:4,5)

*8 ) పిల్లలను లోకానుసారంగా పెంచడం* (106:37,38)
ఉదాహరణ: నయోమి జీవితం, తన కుమారులను అన్య స్త్రీలకు ఇచ్చి వివాహము చెయ్యడం (రూతు మొదటి అధ్యాయం)

*9 ) దేవుని ఆలోచన కనిపెట్టకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం* (106:13)
ఉదాహరణ: సౌలు చేసిన ఒక పని (1 సమూయేలు 13:8-14)

*10 ) దేవుని మాట వినకపోవడం* (106:24,25)
ఉదాహరణ: సౌలు జీవితం (2 సమూయేలు 15వ అధ్యాయం)

*ఈ సంగతులు* దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న *మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను*. -- (1కోరింథీయులకు 10:11)

Comments