పురుషునికి గృహముతో గల సంబంధం

👱👱 *పురుషునికి గృహముతో గల సంబంధం*👱👱

*1. గృహము నందు పురుషుని స్ధానము....*

*A. గృహ నాయకుడు* (1కొరిం11:3)
👉గృహం ఏలుబడి - గృహమును స్వాదీనమందుంచుకొని, సంరక్షణ చేయుట( సామి13:24, సామి19:18,1తిమో5:7,8)
👉తన్ను తాను లోపరచుకొనవలెను (సామి16:32,1కొరిం9:27)

*B.స్త్రీ కి శిరస్సు* (ఆది3:16, ఎఫేసి5:23, 1కొరిం11:3)

*2. పురుషుని బాధ్యతలు*

*A. భార్యను ప్రేమించవలెను.* (ఎఫేసి 5:25,28,33, కొల 3:19)

*B. భార్యబలహీనతలు గుర్తించవలెను*. (1పేతు3:7, 1కొరిం7:3)
👉జాలి, మృదుత్వము, ప్రేమ చూపవలెను. (1సమూ1:8)
👉జీవితాంతము వరకూ భార్యతో పాలిభాగస్ధుడై యుండవలెను. (ఆది23:1-20)
👉భార్య ఆదరాభిమానములకు పాత్రుడుగా జీవించవలెను. (పరమ5:9)

*C.భార్యను గూర్చి గొప్ప అభిప్రాయముగలవాడై యుండవలెను. పొగడవలెను.* (సామె31:29)

*D. భార్యయెడల నమ్మకముగా ఉండవలెను.* (1కొరిం7:2-3)

*E. గృహపోషణ కొరకు సంపాదించవలెను.* (1తిమో5:8)

*F. తల్లిదండ్రులను పోషించవలెను.*
(ఆది47:12, 1తిమో5:4,8)

*G.గృహములో క్రమముండునట్లు చూచుకొనవలెను.* (సామె31:15)

*H. ఆనంద నిలయముగా తన గృహము ఉండునట్లు చూచుకొనవలెను.* (యోబు1:1-5, కీర్త128)

*I. క్రైస్తవ గృహముగా తన గృహముండునట్లు చూచుకొనవలెను.*
(1పేతు3:7, కొల3:17, అపో10:2, యోహో24:15)

*J. తాను క్రైస్తవుడై, మాదిరి జీవితమును కలిగియుండవలెను.* (1తిమో4:11-13)

గృహమును ఆనందనిలయంగా, మార్చుకున్నప్పుడే... వినయభయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయగలము.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Comments