ఇమ్మనుయేలు = దేవుడు మనకు తోడు

*మందసం ఇజ్రాయేల్ ప్రజలతో ఉన్నప్పుడు ఫిలిష్తీయులు ఏమన్నారు.*

Joshua(యెహొషువ) 3:9,10,11

9.కాబట్టి యెహోషువమీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీ యులకు ఆజ్ఞాపించి
10.వారితో యిట్లనెను *సర్వలోక నాధుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోవుచున్నది గనుక జీవముగల దేవుడు మీ మధ్య నున్నాడనియు,* ఆయన నిశ్చయముగా మీ యెదుటనుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజ్జీయు లను గెర్గేషీయులను అమోరీయులను యెబూసీయులను వెళ్లగొట్టుననియు దీనివలన మీరు తెలిసి కొందురు.

*నిబంధన మందసం ఉంటే దేవుడు వారితో ఉన్నట్లే...*

గ్రంధం చూడండి

*యేసు మనతో ఉంటే, దేవుడు మనతో ఉన్నట్టే... నన్ను అంగీకరించిన వాడు...తండ్రిని అంగీకరించినవాడే..*

*ఇమ్మనుయేలు అంటే రెండవ దేవుడు మనకు తోడు అని కాదు..*

Comments