నిత్యుడగు తండ్రి
Isaiah(యెషయా గ్రంథము) 9:6
6.ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును.
1. ఆశ్చర్యకరుడు
2.ఆలోచనకర్త
3. బలవంతుడైన దేవుడు
4. నిత్యుడగు తండ్రి
5. సమాధానకర్తయగు అధిపతి
అని అతనికి *పేరు పెట్టబడును.*
ఒక చిన్న *ఉదాహరణ:*
Romans(రోమీయులకు) 4:12
మరియు సున్నతి గలవారికిని తండ్రియగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక, *మన తండ్రియైన అబ్రాహాము* సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన *విశ్వాసము యొక్క అడుగు జాడలనుబట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు,* అతడు ఆ గురుతు పొందెను.
Father of Faith..
విశ్వాసులకు పితామహుడు అని అర్ధం..
అలానే అందరూ కోల్పోయిన నిత్యమునకు మొదటివాడు..
Origin of New age and New life is Jesus..
నిత్యుడగు తండ్రి అంటే అర్థం..
ఉదాహరణ ::--
Gandhi is the Father of our Nation..
గాంధీ మన జాతిపిత..ఎలానో అలానే..
Matthew(మత్తయి సువార్త) 23:9
*యేసు* - మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; *ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు.*
కాబట్టి క్రీస్తు మనకు తండ్రి *లాంటి వాడు* అంతేకాని తండ్రే(యెహోవాయే) క్రీస్తు కాడు.
సురేష్ దాసరి
9581881880

Wrong direction
ReplyDelete🐅Douay Rheims Bible📖
Delete9:6 For a CHILD IS BORN to us, and a son is given to us, and the government is upon his shoulder: and his name shall be called, Wonderful, Counsellor, ɢᵒᵈ ᵗʰᵉ ᴍⁱᵍʰᵗʸ, ᵗʰᵉ ғᵃᵗʰᵉʳ ᵒᶠ ᵗʰᵉ ʷᵒʳˡᵈ ᵗᵒ ᶜᵒᵐᵉ, the Prince of Peace.💂
🐅Noah Webster Bible📖
9:6 For to us a child is born, to us a son is given: and the government shall be upon his shoulder: and his name shall be called Wonderful, Counselor, ᴛʰᵉ ᵐⁱᵍʰᵗʸ ɢᵒᵈ, ᴛʰᵉ ᵉᵛᵉʳˡᵃˢᵗⁱⁿᵍ ғᵃᵗʰᵉʳ, The Prince of Peace.💂
🐅World English Bible📖
9:6 For to us a child is born, to us a son is given; and the government shall be on his shoulder: and his name shall be called Wonderful, Counselor,ᴍⁱᵍʰᵗʸ ɢᵒᵈ, ᴇᵛᵉʳˡᵃˢᵗⁱⁿᵍ ғᵃᵗʰᵉʳ,
Prince of Peace.💂
🦁 దేవుడు ను నేనే ... నేను ఒక్కడి నే ☝...నేను తప్ప వేరొకరు లేడు { నిర్గమ 20:3,2సమూయేలు 7:24 }.అని చెప్పిన దేవుడు🦁 ఇంకొక దేవుడను ✝ పుట్టిస్తాడా... ? నిజంగా అలా పుట్టించడు ... 🤔 సృష్టి కి 🌍ఒక్కడే దేవుడు.💯✝🕎
కాబట్టి వాక్యాన్ని 📖సరిగా విశ్లేషణ🕵 చేద్దాం...🤔
❓పుట్టిన శిశువు 🚼ఎవరు ....?
⏺యేసయ్య ✝. మత్తయి2:8,9,11,13,14,20
❓కుమారుడు 🚹 ఎవరు ...?
⏺యేసయ్య ✝. మత్తయి1:21,2:15,3:17,17:5
❓రాజ్య భారం 🔊 కలిగిన వాడు👮 ఎవరు ...?
⏺యేసయ్య ✝. మత్తయి 4:23
❓ఆశ్చర్యకరుడు 🎣🏄🏇🏋ఎవరు ...?
⏺యేసయ్య ✝ . మత్తయి7:28,13:54
❓ఆలోచనకర్త 🕵🤔ఎవరు...?
⏺యేసయ్య ✝ . మత్తయి11:28,29
❓సమాధాన కర్త 👌💬ఎవరు...?
⏺యేసయ్య ✝ . మత్తయ 5:8
❓బలవంతుడైన 💪దేవుడు 🕎✝ ఎవరో తెలుసా...?🕵
❓నిత్యుడగు తండ్రి 🕎ఎవరో తెలుసా...?
⏺తండ్రి అయన దేవుడు 🕎( యేసయ్య ✝ ). మత్తయి14:27 , మత్తయి 22:45. {2సమూయేలు22:23 , యోబు 36:5 }🕵
తండ్రి అయిన దేవుడే🕎 యేసు ✝ అని వాక్యం 📖 చెప్తుంటే... కొంత మంది👥 👿మూర్ఖులు 👹 యేసు ✝ దేవుడు 🕎 కాదు అని వాదిస్తున్నారు... ఇలా వాధించడం😠 పూర్తిగా వాక్య📖 విరుద్ధం.
☝పైన వ్రాయబడిన 🖋ఏ తర్జుమాలు📖 మనం చూసుకున్న 👁యేసు క్రీస్తు ✝ దేవుడు అన్న మాట 📖మనకు స్పష్టంగా✔ అర్థమవుతుంది.🤔
📖 ఈ వచనం ప్రకారం యేసుక్రీస్తు ✝ వారు దేవుడు అని నూటికి💯 నూరుపాళ్లు💯 అర్థమవుతుంది.🆗
ఇక్కడ యేసుకు ✝ దేవుడు అని పేరు పెట్టింది ఎవరు కాదు తండ్రి అయిన దేవుడు🕎. యేసుని కుమారుడు 🚵అని, శిశువు 🚼అని, రాజ్యభారం కలిగిన వాడు🏇 అని, బలవంతుడైన దేవుడు 💪అని, నిత్యుడగు తండ్రి 🎆 అని తనను గూర్చి తాను సంబోధిస్తున్నాడు🗣.
కాబట్టి యేసు✝ {jesus} బలవంతుడైన💪 దేవుడు✝ {mighty god} {strong god} అని ఈ వాక్యం📖 మనకు స్పష్టం చేస్తుంది💯 .
👥👹కొంతమంది .....
ఈ వాక్యాన్ని 📖వక్రీకరించి బలవంతుడైన దేవుడు అని పేరు మాత్రమే పెట్టబడిందని ఆయన నిజమైన దేవుడు కాదని వాదిస్తున్నారు.🐺🐺
👥👹మరి కొంతమంది ......
తండ్రి ఐయిన దేవుడు పేరు పెట్టారు. పేరు పెట్టబడింది కుమారునికి అని వాదిస్తున్నారు.🐺🐺
కానీ ☝పైన చెప్పబడిన రెండు వాదనలు తప్పు✖❌....
📖వాక్యాన్ని సరిగ్గా గమనించినట్లు🤔 అయితే బలవంతుడైన దేవుడు 💪అన్న మాట పక్కనే నిత్యుడగు తండ్రి 🕎అని కూడా ఉంటుంది.🆗 కాబట్టి ఆ పుట్టినటువంటి శిశువు🚼 బలవంతుడైన దేవుడు 💪{mighty god}💪 {strong god} 💪. నిత్యుడగు తండ్రీ🦁 {Everlasting Father} ఇందులో ఏ విధమైన సందేహం🤔 లేదు. తండ్రి🦁 కుమారుడు 🐑గా వస్తున్నాడు🆗. తండ్రికి🦁 పేరు పెట్టగలిగిన వాడెవడు.... అందుకే తనకు తానే పేరు పెట్టుకున్నాడు 🆗💯. ఆయన ఒకే సమయంలో తండ్రి🦁లా ఉండగలడు కుమారుడిలా🐑 ఉండగలడు . ఆయన ఏదైనా చేయగలడు అందుకే దేవుడు. ✔
🤔విచిత్రం ఏమిటంటే Douay Rheims Bible ఈ తర్జుమా📖 మనం గమనించినట్లయితే🕵 .... "నిత్యుడగు తండ్రి"🕎 అని ఉన్న సందర్బంలో "The everlasting father " అని ఉండాలి కానీ " the Father of the world to come" అని ఉంటుంది .✔💯🆗ఈ మాటకు "ప్రపంచానికి తండ్రి వస్తున్నాడు" ( తండ్రి ప్రపంచంలోనికి వస్తున్నాడు ) అని అర్ధం.✔💯🆗
కాబట్టి .....✊✊✊
ఎవరు నమ్మినా👊...నమ్మక పోయినా👊... యేసు ✝ ఈ వాక్యం ప్రకారం నూటికి నూరు💯 శాతం తండ్రి 🕎 ఐన దేవునిగా ప్రకటించబడుతున్నాడు.🗣
ఈ వాక్య ప్రకారం యేసు దేవుడు కాదు అన్నవారు అబద్దికులు ..... ఎవరికైనా ఏదైనా dout s🤔 ఉంటే ⚔⚔⚔
"నా 👍యేసయ్య దేవుడు ఛాలెంజ్ 👍"
⚔⚔⚔ గ్రూప్ ఆడ్మిన్👮 బ్రదర్ . రాజా 🚴ను సంప్రదించండి.✅
��{ యేసయ్య దేవుడు యెషయా 9:6 }��
ReplyDelete1.
��యెషయా 9:6 ప్రకారం��
....ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.��
��Hebrew��
כי־ילד ילד־לנו בן
נתן־לנו ותהי
המשרה על־שכמו
ויקרא שמו פלא
יועץ אל גבור
אביעד שר־של
��Douay Rheims Bible��
9:6 For a CHILD IS BORN to us, and a son is given to us, and the government is upon his shoulder: and his name shall be called, Wonderful, Counsellor, ɢᵒᵈ ᵗʰᵉ ᴍⁱᵍʰᵗʸ, ᵗʰᵉ ғᵃᵗʰᵉʳ ᵒᶠ ᵗʰᵉ ʷᵒʳˡᵈ ᵗᵒ ᶜᵒᵐᵉ, the Prince of Peace
�� దేవుడు ను నేనే ... నేను ఒక్కడి నే ☝...నేను తప్ప వేరొకరు లేడు { నిర్గమ 20:3,2సమూయేలు 7:24 }.అని చెప్పిన దేవుడు�� ఇంకొక దేవుడను ✝ పుట్టిస్తాడా... ? నిజంగా అలా పుట్టించడు ... �� సృష్టి కి ��ఒక్కడే దేవుడు.��✝��
కాబట్టి వాక్యాన్ని ��సరిగా విశ్లేషణ�� చేద్దాం...��
❓పుట్టిన శిశువు ��ఎవరు ....?
⏺యేసయ్య ✝. మత్తయి2:8,9,11,13,14,20
❓కుమారుడు �� ఎవరు ...?
⏺యేసయ్య ✝. మత్తయి1:21,2:15,3:17,17:5
❓రాజ్య భారం �� కలిగిన వాడు�� ఎవరు ...?
⏺యేసయ్య ✝. మత్తయి 4:23
❓ఆశ్చర్యకరుడు ��������ఎవరు ...?
⏺యేసయ్య ✝ . మత్తయి7:28,13:54
❓ఆలోచనకర్త ����ఎవరు...?
⏺యేసయ్య ✝ . మత్తయి11:28,29
❓సమాధాన కర్త ����ఎవరు...?
⏺యేసయ్య ✝ . మత్తయ 5:8
❓బలవంతుడైన ��దేవుడు ��✝ ఎవరో తెలుసా...?��
❓నిత్యుడగు తండ్రి ��ఎవరో తెలుసా...?
⏺తండ్రి అయన దేవుడు ��( యేసయ్య ✝ ). మత్తయి14:27 , మత్తయి 22:45. {2సమూయేలు22:23 , యోబు 36:5 }��
తండ్రి అయిన దేవుడే�� యేసు ✝ అని వాక్యం �� చెప్తుంటే... కొంత మంది�� ��మూర్ఖులు �� యేసు ✝ దేవుడు �� కాదు అని వాదిస్తున్నారు... ఇలా వాధించడం�� పూర్తిగా వాక్య�� విరుద్ధం.
☝పైన వ్రాయబడిన ��ఏ తర్జుమాలు�� మనం చూసుకున్న ��యేసు క్రీస్తు ✝ దేవుడు అన్న మాట ��మనకు స్పష్టంగా✔ అర్థమవుతుంది.��
�� ఈ వచనం ప్రకారం యేసుక్రీస్తు ✝ వారు దేవుడు అని నూటికి�� నూరుపాళ్లు�� అర్థమవుతుంది.��
ఇక్కడ యేసుకు ✝ దేవుడు అని పేరు పెట్టింది ఎవరు కాదు తండ్రి అయిన దేవుడు��. యేసుని కుమారుడు ��అని, శిశువు ��అని, రాజ్యభారం కలిగిన వాడు�� అని, బలవంతుడైన దేవుడు ��అని, నిత్యుడగు తండ్రి �� అని తనను గూర్చి తాను సంబోధిస్తున్నాడు��.
కాబట్టి యేసు✝ {jesus} బలవంతుడైన�� దేవుడు✝ {mighty god} {strong god} అని ఈ వాక్యం�� మనకు స్పష్టం చేస్తుంది�� .
����కొంతమంది .....
ఈ వాక్యాన్ని ��వక్రీకరించి బలవంతుడైన దేవుడు అని పేరు మాత్రమే పెట్టబడిందని ఆయన నిజమైన దేవుడు కాదని వాదిస్తున్నారు.����
����మరి కొంతమంది ......
తండ్రి ఐయిన దేవుడు పేరు పెట్టారు. పేరు పెట్టబడింది కుమారునికి అని వాదిస్తున్నారు.����
కానీ ☝పైన చెప్పబడిన రెండు వాదనలు తప్పు✖❌....
��వాక్యాన్ని సరిగ్గా గమనించినట్లు�� అయితే బలవంతుడైన దేవుడు ��అన్న మాట పక్కనే నిత్యుడగు తండ్రి ��అని కూడా ఉంటుంది.�� కాబట్టి ఆ పుట్టినటువంటి శిశువు�� బలవంతుడైన దేవుడు ��{mighty god}�� {strong god} ��. నిత్యుడగు తండ్రీ�� {Everlasting Father} ఇందులో ఏ విధమైన సందేహం�� లేదు. తండ్రి�� కుమారుడు ��గా వస్తున్నాడు��. తండ్రికి�� పేరు పెట్టగలిగిన వాడెవడు.... అందుకే తనకు తానే పేరు పెట్టుకున్నాడు ����. ఆయన ఒకే సమయంలో తండ్రి��లా ఉండగలడు కుమారుడిలా�� ఉండగలడు . ఆయన ఏదైనా చేయగలడు అందుకే దేవుడు. ✔
��విచిత్రం ఏమిటంటే Douay Rheims Bible ఈ తర్జుమా�� మనం గమనించినట్లయితే�� .... "నిత్యుడగు తండ్రి"�� అని ఉన్న సందర్బంలో "The everlasting father " అని ఉండాలి కానీ " the Father of the world to come" అని ఉంటుంది .✔����ఈ మాటకు "ప్రపంచానికి తండ్రి వస్తున్నాడు" ( తండ్రి ప్రపంచంలోనికి వస్తున్నాడు ) అని అర్ధం.✔����
కాబట్టి .....✊✊✊
ఎవరు నమ్మినా��...నమ్మక పోయినా��... యేసు ✝ ఈ వాక్యం ప్రకారం నూటికి నూరు�� శాతం తండ్రి �� ఐన దేవునిగా ప్రకటించబడుతున్నాడు.��
ఈ వాక్య ప్రకారం యేసు దేవుడు కాదు అన్నవారు అబద్దికులు ..... ఎవరికైనా ఏదైనా dout s�� ఉంటే ⚔⚔⚔
"నా ��యేసయ్య దేవుడు ఛాలెంజ్ ��"
⚔⚔⚔ గ్రూప్ ఆడ్మిన్�� బ్రదర్ . రాజా ��ను సంప్రదించండి.✅����⚔⚔
��������������������������
🐅Douay Rheims Bible📖
ReplyDelete9:6 For a CHILD IS BORN to us, and a son is given to us, and the government is upon his shoulder: and his name shall be called, Wonderful, Counsellor, ɢᵒᵈ ᵗʰᵉ ᴍⁱᵍʰᵗʸ, ᵗʰᵉ ғᵃᵗʰᵉʳ ᵒᶠ ᵗʰᵉ ʷᵒʳˡᵈ ᵗᵒ ᶜᵒᵐᵉ, the Prince of Peace.💂