దాతృత్వము ,ఔదార్యం
దాతృత్వము ,ఔదార్యం, ॥కొరింధీ 8:2, సామెతలు11:24-26
----------------------------------------------------------------------------
బైబిల్ లో ఈ క్రింది పదములు గమనించండి. ధనము ఒకరి నుండి మరియొకరికి క్రింది రూపములో చేరుతుంది. ఆశీర్వదించబడిన వారి విధానము గమనించండి.
1.దానము: (దానియేలు 5:17,రోమా 4:4) పని చేయకుండా పొందునది.
2.జీతము : (లేవి 22:10 యాజకుని యింట నివసించు జీతగాడు ప్రతిష్ఠమైన దానిని తినకూడదు. జీతగాడు గొర్రెలను లక్ష్యము చేయడు. (యోహాను 10:12,13,మార్కు 1:20)
3.బహుమానము:(ఎస్తేరు 6:3,9:19, 1కొరి 9:24,,హెబ్రీ 10:35, 2పేతురు 2:16) ప్రయాసకు గౌరవముగా దొరుకునది.
4.సహాయము : (కీర్తన 121:1,అపొ 16:9, రోమా 16:27)
5.దొంగతనము :(॥కొరింధీ 11:9,12:17-18)
6.రుణము :(ఫిలోమోను1:18, లూకా 16:5, రోమా 1:4, 13:8)
7. వడ్డి :(నిర్గమ 22:25, 25:37,23:19,20 కీర్తన 15:5,సామె 28:8)
8.లంచము :(నిర్గమ18:21,23:8 1సమూ 8:3 సామె15:27, 29:4,అపొ 22:28,24:26)
9.అర్పణ : (ఆది 4:3, రోమా 15:16, 1కొరి 10:18)
10.చందా :(1కొరి 16:1-2, రోమా 15:26)
ప్రతిరోజు ధనము ఈ విధముగా ఒకరినుండి మరి ఒకరికి అందుతూ వుంటుంది
ఏ రకముగా ఇచ్చునది ఘనమైన విధముగా భావింపవచ్చును?
అపొ 20:35 లో పౌలు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని యేసు చెప్పినది పౌలు వ్రాసెను
3 యోహాను పత్రికలో 1:7 కొందరు దేవుని ఎరుగని అన్యజనులవలన ఏమియు తీసికొనకుండా ఆయన నామము నిమిత్తం బయలుదేరియున్నారు. అలాంటి వారిని తగిన విధముగా సాగనంపాలని వ్రాయబడినది.
లూకా 20:47. కొందరు విధవరాండ్ర యిండ్లను దిగమ్రింగు వారుగా ఉన్నారని ప్రభువు చెప్పెను.
విశ్వాసులు ఎవరికి ఇవ్వవలెనో ఎంత ఇవ్వవలెనో ఏలాగు ఇవ్వవలెనో లేఖనములనుండి నేర్చుకొనవలసియున్నది ధర్శశాస్త్రము కంటే కొత్త నిబంధన శ్రేష్ఠమైనది కనుక సణుగు కొనకుండా బలవంతంగా కాకుండా, ఆదాయం పెరుగుతున్నకొద్ది, దేవుని సేవ నిమిత్తం క్రమంగా ఇవ్వడం నేర్చుకోవాలి. ఎందుకంటే శాస్త్రుల కంటే పరిసయ్యులకంటే ఎక్కువ నీతి కనుపరచకపోతే పరలోకమునకు వెళ్లరు. దశమభాగము పాతనిబంధన విధానము కంటే ఎక్కువగా దేవుని కి ఇచ్చుటలో విశ్వాసం అభివృద్ధి చేసుకొనవలెను.

Comments
Post a Comment