యెహోషువ
🌹💐 *యెహోషువ* 💐🌹
👉యెహోషువ గ్రంధం చరిత్ర పుస్తకాలలో మొదటి పుస్తకం
👉యెహోషువ పేరుకు అర్థం యెహోవాయే రక్షణ
👉ఇతడు ఎఫ్రాయిము గోత్రికుడు *(1దిన 7:27; సంఖ్యా13:8* )
👉ఇతని యొక్క నాయకత్వం 50 సంవత్సరాలు
👉సీనాయి కొండవద్ద ముఖ్య భూమిక పోషించాడు.
*(నిర్గమ 24:13)*
👉కానానులోకి గూఢచారులుగా పంపిన పన్నెండు మందిలో ఒకడు *(సంఖ్యా 13:8)*
👉 కానానును వేగు చూచుటకు పోయినప్పుడు 10మంది కనానీయుల యొక్క దేహదారుఢ్యాన్ని చూసి బిత్తరపోయినప్పుడు మిగతా వారివలె భయపడకుండా తన యొక్క విశ్వాసాన్ని చాటుకున్న విశ్వాసవీరుడు యెహోషువ *(సంఖ్య 14:8)*
👉ఆర్శవంతమైన కుటుంబ నిర్మాతగా రూపుదిద్దుకున్నాడు
👉అతడు విశ్వాసవీరుడు, ధైర్యశాలి, విధేయుడు
👉దేవుని ధర్మస్త్రానికి నమ్మకమైనవాడు
👉ఇశ్రాయేలీయుల విశ్వాస జీవితాన్ని ప్రభావితం చేసినవాడు
👉తన దినములన్నిట ఇశ్రాయేలీయులను ధర్మశాస్త్రం అనుసరించేటట్టుగా ప్రజలను దైవ నియమంలో ప్రజలను నడిపించిన ఘనుడు
👉యెహోషువా సమర్ధుడైన కార్యనిర్వాహకుడు
👉కానానును ఓడించడంలోను, గోత్రాల మధ్య భాగాల పంపకంలోను యెహోషువ ధైర్యం, విశ్వాసం, విధేయత, యథార్థత ఆదర్శనీయం.
👉నీవు బ్రదుకు దినములన్నిట ఏ మనిస్యుడు కూడా నీ యెదుట నిలవలేడు అని పరమందున్న దేవుడు యెహోషువకు అభయం ఇచ్చాడు *(యెహోషువ1: 5)*
👉పరమందున్న దేవుడు కొన్ని షరతులు కూడా విధించాడు అవి ఏమంటే 1. ధర్మశాస్త్ర మంతటి చొప్పున చేయాలి
2. ధర్మశాస్త్ర విషయంలో కుడుకి గానీ ఎడమకి గానీ తొలగిపోకూడదు
3. ధర్మశాస్త్రాన్ని బోధించే విషయంలో తప్పిపోకూడదు
4. ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు జాగ్రత్తపడాలి
4. ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించాలి
🌹🌸 *యెహోషువ*
*యొక్క విజయ పరంపర* 🌸🌹
🌿యెహోషువ తన యొక్క నాయకత్వంలో మొట్టమొదటిసారిగా యెర్దాను నదిని రెండుపాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజల్ని ఆరిన నేలమీద నడిపించిన విశేషమైన వ్యక్తి యెహోషువ *..(యెహోషువ 3: 13-17)*
🍀మృత సముద్రానికి 5 మైళ్ళు దూరంలో బలమైన ప్రకారాలు కలిగిన పట్టణం యెరికో. యెహోషువ తన జైత్రయాత్రలో ఒక ఆయుధాన్ని కూడా ఉపయోగించకుండా విశ్వాసమును బట్టి బలమైన యెరికో కోటగోడలను కూల్చి వేసిన ధీరుడు. *(యెహోషువ 6:21; హెబ్రీ 11: 30)*
🍀బేతేలుకు తూర్పున ఉన్న పట్టణం హాయి. యెరికో కంటే చిన్న పట్టణం. హాయి చేతిలో ఇశ్రాయేలీయులు ఓటమి చవి చూసినప్పటికి *(యెహోషువ 8:15,16)* అంతిమ విజయం పరమందున్న దేవుడు యెహోషువకు ఇచ్చాడు
*(యెహోషువ 8 :19, 29)*
🍀గిబియోను గొప్ప పట్టణము, హాయి కంటే గొప్పది, రాజధానులలో ఒకటిగా ఎంచబడిన పట్టణం, అక్కడి జనులందరు శూరులు. ఇలాంటి పట్టణము ఇశ్రాయేలీయుల యొక్క యుద్ధ విజయాలను చూసి భయపడి యెహోషువతో సంధి చేసుకున్నారు.
🌱ఆమోరీయుల 5 మంది రాజులు ఒక మహాకూటమిగా ఏర్పడి గిబియెనులో ఇశ్రాయేలీయులతో భయంకరమైన యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధం చరిత్రలో నిలిచిపోయే యుద్ధం. ఈ యుద్ధం జరిగేటప్పుడు సూర్యుడు ఒకనాడేళ్ల అస్తమించలేదు. ఖగోళం స్తంభించింది. సూర్యచంద్రాదులు ఆగిపోయారు. చివరికి ఈ యుద్ధంలో యెహోషువ విజయకేతనం ఎగురవేశాడు *(10వ అధ్యాయం)*
🍀 *ఉత్తర కానాను దండయాత్ర..* ఈదండయాత్రలో శత్రు సైన్యం సముద్ర తీరమందలి ఇసుక రేణువులంతా విస్తారముగా మేరోము నీళ్ల దగ్గర కాలు దువ్వుతుంది. పరమందున్న దేవుడు యెహోషువకు వెన్ను తట్టి భయపడకుము అని ధైర్యాన్ని నూరి పోశాడు. ఈ యుద్ధరంగంలో శత్రువుల్ని మట్టుకరిపించాడు. గుర్రాల్ని, రథాల్ని అగ్నిచే కాల్చివేశాడు. ఈ యుద్ధంలో తిరుగులేని విజయాన్ని చేజిక్కించుకున్నాడు *(యెహోషువ 11వ అధ్యాయం)*
🌷🌷 *ఉద్దేశ్యం* 🌷🌷
దేవుడు వాగ్దానం చేసిన భూభాగాన్ని(కనాను) ఇశ్రాయేలీయులకు స్వాధీనం చేయుట)
🌹🌹 *చర్చనీయాంశం* 🌹🌹
కానానును స్వాధీనం చేసుకొనుటకు జరిగిన యుద్దాలు మరియు భూభాగమును పంపిణీ చేయుట
🌷 *out line of joshua*
🌹 *కానానుకు ప్రవేశం 1:1-5:15*
*A.* యెహోషువాకు దేవుని ఆదేశం 1:1-9
*B.* యెహోషువా తన ప్రజలకు ఆదేశం 1:10-18
*C.* యెరుకో నగరం - వేగులవారు - రాహాబు అను వేశ్య 2:1-24
*D.* యెర్దాను దాటుట 3:1-17
*E.* యెర్దాను దాటుటలో స్థూపాము 4:1-24
*F.* ప్రజలకు సున్నతి ఆచారం 5:1-12
*G.* యెహోషువా సైన్యాధిపతి ఎదురవటం 5:13-15
🌹 *కానాను ఆక్రమించుటలో సిద్ధపాటు 6:1-12:24*
🌱 *కేంద్ర కనాను జయించుట 6:1-8:35*
*(1)* యెరుకో విజయం 6:1-17
*(2)* ఆకాను పాపం వలన అపజయం 7:1-26
*(3)* హాయిపై విజయం 8:2-29
*(4)* ఏబాలు కొండ దగ్గర ఆరాధన 8:30-35
🌱 *దక్షిణ కనాను విజయయాత్ర 9:1-10:43*
*(1)* గిబియోనీయుల మోసం 9:1-27
*(2)* అమ్మోనీయుల ఓటమి 10:1-43
🌱ఉత్తర కనాను విజయాత్ర 11:1-15
🌱విజయాత్ర సంక్షిప్త వర్ణన 11:16-12:24
🌹 *కనాను విభజన 13:1-24:33*
*(A)* యెహోషువాకు సందేశం 13:1-7
*(B)* యెర్దాను అద్దరి విభజన 13:8-33
*(C)* కనాను విభజన13: 1-19:51
*(1)* కనాను విభజనకు 14:1-5
*(2)* మనష్షే అర్ధ గోత్రమువారి భూభాగం 14:6-15:63
*(3)* ఎఫ్రాయిముల భూభాగం 16:1-10
*(4)* మిగిలిన మనష్షే గోత్ర భూభాగం 17:1-18
🌹 *ఇశ్రాయేలీయుల మిగిలిన భూభాగం సర్వే 18:1-19:51*
*(1)* బెన్యామీను భూభాగం 18:1-28
*(2)* షిమ్యొను భూభాగం 19:1-9
*(3)* జెబులోను భూభాగం 19:10-16
*(4)* ఇస్శాఖారు భూభాగం 19:19-23
*(5)* ఆషేరు భూభాగం 19:24-31
*(6)* నఫ్తాలి భూభాగం 19:32-39
*(7)* దాను భూభాగం 19:40-48
🌱ఆశ్రయపురములు 20:1-19
🌱లేవిపురములు 21:1-45
🌹 *యెహోషువా వీడ్కోలు ప్రసంగం 22:1-24:28*
*(A)* రెండున్నర గోత్రములకు ఉద్దేశింపబడింది 22:1-34
*(B)* ఏలికలకు ఉద్దేశింపబడింది 23:1-16
*(C)* ప్రజలందరి తుది వీడ్కోలు 24:1-33

Comments
Post a Comment