గొర్రెలు-కాపరి
🐑🐑🐑 *గొర్రెలు-కాపరి*👳♂👳♂👳♂
1⃣ *యెహోవా దేవుడు*
See Psalm 23:1 on VerseVIEW - *యెహోవా* నా *కాపరి* నాకు లేమి కలుగదు
See Psalm 78:52 on VerseVIEW - అయితే *గొఱ్ఱలవలె ఆయన తన ప్రజలను తోడు కొనిపోయెను* ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను(ఇశ్రాయేలీయుల గూర్చి)
See Psalm 79:13 on VerseVIEW - అప్పుడు నీ ప్రజలమును *నీ మంద గొఱ్ఱలమునైన మేము* సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము.
See Psalm 80:1 on VerseVIEW - *ఇశ్రాయేలునకు కాపరీ,* చెవియొగ్గుము. మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబులమీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము.
See Psalm 119:176 on VerseVIEW - *తప్పిపోయిన* *గొఱ్ఱవలె నేను* త్రోవవిడిచి తిరిగితిని నీ సేవకుని *వెదకి పట్టుకొనుము* ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను
See Isaiah 40:11 on VerseVIEW - *గొఱ్ఱలకాపరివలె ఆయన తన మందను మేపును* తన బాహువుతో గొఱ్ఱపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.
See Isaiah 53:6 on VerseVIEW - మనమందరము *గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు* మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.
2⃣
*ఇశ్రాయేలు నాయకులు కాపరులు*
See Isaiah 56:11 on VerseVIEW - కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తిలేదు. *ఈ కాపరులు* అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరు తమకిష్టమైన మార్గమున పోవుదురు ఒకడు తప్పకుండ అందరు స్వప్రయోజనమే విచా రించుకొందురు
See Jeremiah 23:2 on VerseVIEW - ఇశ్రాయేలు దేవుడైన యెహోవా *తన జనులను మేపు కాపరులనుగూర్చి* యీలాగున సెలవిచ్చుచున్నాడు మీరు నా గొఱ్ఱలనుగూర్చి విచారణచేయక, నేను మేపుచున్న గొఱ్ఱలను చెదరగొట్టి పారదోలితిరి; ఇదిగో మీ దుష్‌క్రియలనుబట్టి మిమ్మును శిక్షింపబోవుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.
See Jeremiah 23:4 on VerseVIEW - నేను వాటి మీద *కాపరులను నియమించెదను* ; ఇకమీదట అవి భయపడకుండను బెదరి పోకుండను వాటిలో ఒకటైనను తప్పిపోకుండను వీరు నా గొఱ్ఱలను మేపెదరు; ఇదే యెహోవా వాక్కు.
See Ezekiel 34:6 on VerseVIEW - *నా గొఱ్ఱలు* పర్వతము లన్నిటిమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను తిరుగులాడు చున్నవి, నా గొఱ్ఱలు భూమియందంతట చెదరిపోయినను వాటినిగూర్చి విచారించువాడొకడును లేడు, *వెదకువా డొకడును లేడు* .
See Ezekiel 34:9 on VerseVIEW - కాబట్టి *కాపరులారా* యెహోవా మాట ఆలకించుడి.
3⃣ *ప్రభువైన క్రీస్తు కాపరి*
See Ezekiel 34:23 on VerseVIEW - వాటిని మేపుటకై నేను నా *సేవకుడైన దావీదును*(యేసుక్రీస్తు) వాటిమీద *కాపరినిగా నియమించెదను* , అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును
See Ezekiel 37:24 on VerseVIEW - *నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికి కాపరి యొక్కడే యుండును* , వారు నా విధులను అనుసరింతురు, నా కట్ట డలను గైకొని ఆచరింతురు.
See John 10:11 on VerseVIEW - *నేను గొఱ్ఱలకు మంచి కాపరిని;* మంచి కాపరి గొఱ్ఱలకొరకు తన ప్రాణము పెట్టును.
See John 10:14 on VerseVIEW - నేను గొఱ్ఱల *మంచి కాపరిని* .
See John 10:27 on VerseVIEW - నా *గొఱ్ఱలు నా స్వరము వినును* , నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.
See Hebrews 13:20 on VerseVIEW - *గొఱ్ఱల గొప్ప కాపరియైన యేసు* అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు,
See 1 Peter 2:25 on VerseVIEW - మీరు *గొఱ్ఱలవలె* దారితప్పిపోతిరి గాని యిప్పుడు *మీ ఆత్మల కాపరియు* అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్లియున్నారు
See 1 Peter 5:4 on VerseVIEW - *ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు* మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు
See Revelation 7:17 on VerseVIEW - ఏలయనగా సింహాసన మధ్యమందుండు *గొఱ్ఱపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును* , దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.
4⃣ *సంఘ పెద్దలు కాపరులు*
See Acts 20:28 on VerseVIEW - దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన *తన సంఘమును కాయుటకు* పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ *యావత్తుమందను* గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు *జాగ్రత్తగా ఉండుడి* .
See 1 Peter 5:2 on VerseVIEW - బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభా పేక్షతోకాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న *దేవుని మందను* పైవిచారణచేయుచు దానిని *కాయుడి* .
See John 21:15 on VerseVIEW - వారు భోజనముచేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచియెహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; *యేసు--నా గొఱ్ఱ పిల్లలను మేపుమని అతనితో చెప్పెను* .
యెహోవా దేవుడే తన ప్రజలను కాయుటకు ఆనాడు ఇశ్రాయేలు పెద్దలను,ఆతర్వాత ప్రభువైన క్రీస్తును, ఇప్పుడు సంఘములోని తన మందను కాయుటకు సంఘ పెద్దలను కాపరులు గా నియమించారు

Comments
Post a Comment