క్రైస్తవుడు _అభ్యాసము_ చేయాలి
🌷🌹 *క్రైస్తవుడు _అభ్యాసము_ చేయాలి* 🌹🌷
👉అభ్యాసము అంటే సాధనము, పాటించడం, ఆచరించడం, సాధకం మొదలైన అర్ధాలు వస్తాయి
👉బైబిల్ ఎంత చదివామని కాదు.. వాక్యము ఎంత నేర్చుకున్నామని కాదు.. గ్రంధాన్ని ఎంత బోధించామని కాదు.. *చదివిన, విన్న, బోధించిన వాక్యాన్ని అభ్యాసం చేయాలి*
👉క్రైస్తవుడు కొన్నింటిని అభ్యాసము చేయాలి
🌹 *దైవభక్తిని అభ్యాసము చేయాలి*
👉దైవభక్తి సహజంగా అబ్బెది కాదు
👉దేవుడు దైవభక్తిని అభ్యాసము చేయాలని తెలియజేస్తున్నారు.
👉దైవభక్తి అభ్యాసము చేయడం వలన ఇప్పటి జీవ విషయంలోనూ, రాబోవు జీవ విషయంలోనూ మేలు పొందుతామని గ్రంధం తెలియజేస్తుంది.
*1తిమోతి 4:7-8*
👉దైవభక్తిని కలిగిన వాడు మోకాళ్ళు వంచి ప్రార్థన చేసే విశేషమైన గుణాన్ని కలిగి ఉంటాడు
👉దైవభక్తిని అభ్యాసము చేసిన మహనీయులు గ్రంధంలో ఉన్నారు
👉ముఖ్యంగా యోబు దైవభక్తిని అభ్యాసము చేసిన వ్యక్తిగా గ్రంథమందు కనిపిస్తాడు
👉యోబు భక్తి కలిగిన వాడని దేవుడు స్టేట్ మెంట్ ఇస్తున్నాడు.
*యోబు1:1;8; 2:3*
👉 చిన్ననాటి నుండి భక్తిని అభ్యాసము చేసినవాడు ఓబద్యా
👉గ్రంధం ఒబద్యా గురించి ఏమని స్టేట్ మెంట్ ఇచ్చిదంటే చిన్ననాటి నుండి బహు భయభక్తులు కలిగినవాడని తెలియజేసింది
*1రాజులు18:3;12*
🌹 *జ్ఞానేంద్రియాలు అభ్యాసం చేసుకోవాలి*
🌈జ్ఞానేంద్రియాలను అభ్యాసము చేసుకోవాలని ప్రభువు కఠినంగా తెలియజేశారు *మార్కు9:47*
🌈జ్ఞానేంద్రియాలు అభ్యాసం చేస్తే పాపాన్ని ఏలుబడి చేస్తాము
🌈నేత్రాశ, జీవపుడంబము, శరీరాశ అనే అపవాది యొక్క బలమైన ఆయుధాలను ఎదుర్కొనాలంటే తప్పకుండా మనం జ్ఞానేంద్రియాలు అభ్యాసం చేయాల్సిందే..
🌈హెబ్రీ గ్రంధకర్త అంటాడు.. సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉండాలి అంటాడు *హెబ్రీ5:12-14*
🌈జ్ఞానేంద్రియాలు సాధకం చేస్తే మేలు, కీడులను వివేచించే సామర్ధ్యము ఉంటుంది. అంటే అపోస్తుల బోధ, దొంగ బోధ వ్యత్యాసం తెలుస్తుంది.
🌈కాబట్టి మన అవయవాలను లోపరుచుకోవాలి, భద్రపరచుకోవాలి, క్రమపరచుకొని సాధన చేయాలి
🌈మన అవయవాలిని నీతికి సాధనాలుగా మలచుకోవాలి *రోమా6:19*
🌹 *మనస్సాక్షిని అభ్యాసం చేసుకోవాలి*
🍁దేవుని యెడల, మనుషుల యెడల మనస్సాక్షిని నిర్దోషంగా ఉండేటట్లుగా అభ్యాసం చేసుకోవాలని గ్రంధం తెలియజేసింది
*ఆ.పొ.కా24 :16*
🍁వాత వేయబడిన మనస్సాక్షి ఉన్నట్లయితే అది భక్తిహీనత అవుతుంది
🍁వాత వేయబడిన మనస్సాక్షి శాపగ్రస్తమైనది
*1తిమోతి4:1-3*
🍁జీవము గల దేవుని ఎదుట ఇంతటి దుష్కార్యము ఎలా చేయగలను అని రహస్యంగా పాపము చేయకుండా మనస్సాక్షిని అభ్యాసము చేసుకున్నవాడు యోసేపు
🍁పాపము ప్రతి రోజు పంజా విసురుతుంటే పాపము చేయకుండా మహోన్నతుడైన దేవుని యెడల ఎటువంటి తప్పిదము చేయకుండా దేవుని సంకల్పంలో తన మనస్సాక్షి నిందరహితంగా అభ్యాసం చేసుకున్న మహనీయుడు యోసేపు *. ఆదికాండము 39:7-9*
🍁శోధన వచ్చినప్పుడు మన మనస్సాక్షిని నిర్ధోషంగా ఉంచుకోవాలి
☘అందువలన క్రైస్తవుడు లోకానికి వెలుగై ఉన్నాడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేశారు.
☘పరమందున్న దేవుడు యెహోషువాకు నాయకత్వపు పగ్గాలు ఇచ్చేటప్పుడు ధర్మశాస్త్రాన్ని ప్రతి రోజు చదవాలి, ధర్మశాస్త్ర విషయంలో తప్పిపోకుండా జాగ్రత్తగా చూచుకోవాలి, దానిని బోధించాలి అని తెలియజేశారు.
*యెహోషువా 1:7-9*
☘యెహోషువా చివరి వరకు తన జీవితాన్ని సక్రమైన మార్గంలో నడిపించుకుంటూ, తన కుటుంబాన్ని భక్తి మార్గంలో ఉండేటట్లుగా చేసుకున్న మహనీయుడు *యెహోషువా 24: 15*
☘ఎజ్రా కూడా ధర్మశాస్త్రాన్ని , చదువుతూ.. ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ.. దానిని ప్రజలకు బోధించాలను దృఢ నిశ్చియం చేసుకున్నాడు *ఎజ్రా7:10*
💐కాబట్టి క్రైస్తవులమైన మనము పైకి భక్తి పరులుగా ఉంటూ .. వేశధారులుగా కాకుండా.. మన రాజ్యాంగ చట్టమైన క్రొత్త నిబంధనను చదువుతూ, దానిని ఆచరిస్తూ, నిత్యత్వపు దిశగా అడుగులు వేయాలని మనసారా కోరుకుంటున్నాను...💐💐💐

Comments
Post a Comment