యేసు భువిపై ఉన్నప్పుడు దేవుని స్వరూపములో సమానుడు
👉🏻 యేసు భువిపై ఉన్నప్పుడు దేవుని స్వరూపములో సమానుడు..👇🏻👇🏻👇🏻
👉🏻 1. Full expression of God = దేవుని ప్రతిబింబం.
Hebrews(హెబ్రీయులకు) 1:3
ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, *ప్రతిబింబమును*) ఆయన తత్వముయొక్క మూర్తి మంతము.
👉🏻 2. Image of the invisible God = అదృశ్య దేవుని *స్వరూపి.*
Colossians(కొలొస్సయులకు) 1:15
ఆయన *అదృశ్యదేవుని స్వరూపి..*
👉🏻 3. Manifestation of God (Father) = పరమతండ్రిని *భయలుపరచెను.* తండ్రిని వ్యక్తీకరించిన కుమారుడు.
John(యోహాను సువార్త) 1:18
తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను.
ప్రభువైన యేసు దేవుని భయలుపరచిన మానవుడు.
ప్రభువైన యేసు తండ్రిని భయలుపరిచిన కుమారుడు.

Comments
Post a Comment