భర్త మరియు భార్యయెక్క ధర్మములు
🍎భర్త మరియు భార్యయెక్క ధర్మములు🍎
పరిచయం: భర్త తన భార్యయెడల
నడుపవలసిన ధర్మాలున్నవి అలగే భార్య తన భర్తయెడల నడుపవలసినధర్మాలున్నవి (1కొరి 7:3)
ఈధర్మాలు వివాహ వ్యవస్తను సృష్టించిన దేవుడే నియమించెను.(ఆది 2:20)
A) భార్య యెడల భర్త ధర్మములు
1)భర్త తన భార్యను ప్రేమించాలి ఎఫె 5:25,కొల 3:19.💐ఎలా ప్రేమిచాలి ? క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించినట్టు , తన స్వంత శరీరమును ప్రేమించినట్టు భర్త తన భార్యను ప్రేమించాలి. 💐ఎంతకాలం ప్రేమించాలి? వివాహం జీవితాంతంవరకు ఉద్ధేశించబడినది అందువలన జీవితాంతం ప్రేమించాలి (మత్త 19:1-5, 1కొరి 7:10-11)💐ఏ ఏపరిస్థితులలో ప్రేమించాలి? పెళ్లి నాటి నిబంధనలు ఖలిమిలోను లేమి లోను ,మేలుకైనను కీడుకైను ,వ్యాధియందును ఆరోగ్యమందును ప్రేమిస్తానన్నావు గనుక ఏపరిస్థితులలోనైనా ప్రేమించల్సిందే.(మలా 2:13-16)
2)భర్త తనభార్యను పోషించాలి (ఎఫె 5:29-30)మంచి పని ఏదైనా చేసి పోషించాలి.
3)భర్త తన భార్యను సంరక్షించాలి. (ఎఫె5:29-30) వ్యాధులనుండి,చెడు వాతావరణంనుండి,చెడు వ్యక్తులనుండి సంరక్షించాలి.
4)భర్త తన భార్యను ఏలాలి.(ఆది 3:16, 1కొరి 11:3,ఎఫె 5:23)దేవుడు, క్రీస్తు తరువాత స్త్రీని భర్తే ఏలుబడి చేయాలి. ఇతరులకు ఈ స్థానం ఇవ్వకూడదు.ఉ: అత్త, మామ,ఆడపడుచులు వగైరా వ్యక్తులు స్త్రీలను ఏలుబడి చేయకూడదు ఒక స్త్రీని తన భర్తే ఏలుబడి చేయాలి.
5)భర్త తన భార్యను సన్మానించాలి (1పేతు 3:7)అనగా
💐గౌరవించి ఘనపర్చాలి.ఆమేను హీనముగా చూడకూడదు.
💐భార్య స్థానాన్ని గుర్తించినప్పుడే అలా చేయగలరు. భార్య దేవుడిచ్చిన సాటియైన సహాయం ఆది 2:20,💐సుబుధ్ధిగల భార్య యెహోవా యెక్క దానము. సామె 19:14,💐భార్య జీవమను కృపావరములో బాగస్వామి 1పేతు 3:7,💐భార్య త్యాగాన్ని గుర్తించాలి. ఆది 24:58,కీర్త 45:10,రూతు 1:16 తల్లిదండ్రులను తోబుట్టువులను రక్తసంబందులను అందరినీ వదలి వస్తుంది ఎంతగొప్ప త్యాగం ఈ త్యాగం భర్త గుర్తించగల్గితే భార్యను సన్మానించక ఉండలేడు. 💐పెళ్లి నాటి నిబంధన ప్రమాణాలకు పాత్రురాలిగా గుర్తించే తప్పకుండా సన్మానిస్తారు మలా 2:13-16💐ఇద్ధు ఏకశరీరమని గుర్తించితే సన్మానించక ఉండలేడు ఏలయనగా తన శరీరాన్ని ధ్వేషించు వారెవరూ ఉండరు మత్త19:5, ఎఫె 5:29
6)భర్త తన భార్యకు నమ్మకస్తుడైయుండాలి సామె 5:15-20,మత్త 19:9,మలాకి 2:16
7)వ్యభిచార నిమిత్తమే తప్ప తన భార్యను ఏ పరిస్థితులలో విడనాడకూడదు.మలా 2:13-16,మత్త 19:6 👍గమనిక : భార్య వ్యభిచరించుటకు భర్త కారణం కాకుడదు 1కొరి 7:3 భర్త కారణం కాకపోయినా క్షమాగుణం కల్గి దిద్ధుబాటుకొరకు అన్ని విధాల ప్రయత్నించాలి అప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోతే 💐విడనాలి కాదు💐విడనాడవచ్ఛు.
8)భర్త తన భార్యకుఆత్మ సంబందమైన పోషణ సంరక్షణ అందించాలి 1కొరి 14:34,1పేతు 3:7.
9)భర్త తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకోవాలి ఆది 2:24, మత్త 19:5, ఎఫ 5:31 💐గమనిక తల్లిదండ్రుల పోషణ సంరక్షణ మరువమనికాదు ఎఫె 6:2-4 నిర్గ 20:12, 1తిమో 5:8💐 పైవిధముగ ప్రతీ పురుషుడు భార్య పట్ల ధర్మాలను నెరవేర్చాలంటే క్రీస్తు సంఘ కూడికలకు క్రమంగా హాజరగుచూ దేవుని మార్గములవిషయమై బోధింపబడి ఆయన ఆయన మార్గములలో నడుచుకోవాలి.
B)💐 భార్య తన భర్తయెడ నడుప వలసిన ధర్మాలు💐
1)భార్య తన భర్తయెడల విధేయు రాలైయుండాలి. ఎఫె5:22 సంఘము క్రీస్తు నకు లోబడునట్లు అన్నివిషయములలో భార్య తన భర్తకు లోబడాలి.
2)భార్య తన భర్తను గౌరవించాలి ఎఫె 5:32 దేవుడే తన భర్తను తనకు శిరస్సుగా నియమించాడని గుర్తించి హృదయపూర్వకంగా గౌరవించాలి. ఆది 3:16
3)భార్య భర్తను ప్రేమించాలి. తీతు 2:3-5 సంఘము క్రీస్తు ని ప్రేమించినట్టుగా ప్రేమించాలి.యోహాను14:15
4)భార్య తన భర్తకు పూర్తిగా సహకరించాలి సామె 31:10-31,ఆది 2:20 గణవతియైన భార్యలా భర్త సాటియైన సహకారిగా తనపూర్తి సహకారాన్ని అందించాలి.
5)భార్య తన భర్తకు నమ్మకస్తురాలిగా ఉండాలి. మార్కు 10:12,రోమా 7:3 తన భర్తను విడిచి మరొక పురుషునితో అక్రమ సంబందం పెట్టుకోకూడదు.
6)విడాకులు కోరకూడదు. మార్కు 10:11, మత్త19:6,రోమా 7:3,1కొరి 7:39-40.భార్య తన భర్తనుండి విడాకులు కూడదు ఒకవేళ కోరినచో పెండ్లి చేసుకొనకుండవలెను
7)భార్య తన భర్తకొరకు అలంకరించుకొనవలెను. కీర్త45:11,ప్రక 21:2. 💐గమనిక: ఈ దినములలో చాలమంది స్త్రీలు తన భర్త కొరకు కాకుండా ఇతరులు అభినింధిచాలని అలంకరించుకుంటున్నారు.ప్రియ సోదరీ నీ అలంకరణ నీ భర్తకొరకైయుండాలి.అప్పుడే నీ దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది.
8)భార్య తన భర్త ఆత్మసంబందమైన విషయాలపై దృష్టి యుంచాలి. 1కొరి 7:14, 1పేతు 3:1-2 ఒక వేళ అవిశ్వాసియైతే విశ్వాసిగా మార్చే ప్రయత్నం చేయాలి.వాక్యానికి అవిధేయుడైతే పవిత్రమైన ప్రవర్తనతో దేవుని యెద్ధకు రాబట్టాలి.
9)భార్య తన భర్తజనమే తనముగా భావించాలి.తండ్రి ఇంటిని స్వజనమును మరవాలి.కీర్త 45:10,ఆది 24:58,రూతు 1:16.పుట్టింటిపై ఎక్కువగా మమకారం పెంచుకుని భర్తజనమును తక్కువగా చూడటం వలన చాల కాపురాలు కూలిపోతున్నాయి.ప్రియ సోదరి నీ భర్త జనమే నీజనముగా భావించినచో నీ సంసారం పచ్చగాఉంటుంది.నీవు బాగుంటావు.
💐వివరాలకై సంప్రదించండి.💐
👍పురుషోత్తం దొండపాటి👍
సెల్:9441307921
విజయవాడ

Comments
Post a Comment