మొదటి దేవాలయము రెండవ దేవాలయము
మొదటి దేవాలయము :-
స్థలము -యేరుషలేము
కట్టించినది - సోలోమాన్ రాజు
కట్టుట ఆరంభం -
4 వ సం.రం 2వ నెల (జీప్ మాసం - 1 రాజులు 6:37)
కట్టుట ముగింపు -
11 వ సం.రం 8 వ నెల (బూలు మాసం - 1 రాజులు 6:38).
కట్టిన మొత్తం కాలం -
7 సం.రాల 6 నెలలు.(క్రీ.పూ 966 - 959 మధ్య కాలం).
మొదటి దేవాలయం పడగొట్టబడుట:-
పడగొట్టిన వారు - నెబ్క్ నెజరు (బాబిలోను రాజు - కల్దీయుల రాజ్యం) (2nd దినవృత్తా 36:17 to 19)
పడగొట్టిన సం.రం- క్రీ.పూ 586 (యేహెజ్కేలు 24 : 2, 40:1 , యిర్మీయ 39:1 , 2 వ రాజులు 25: 13)
ఇదే చరిత్రలో JerusaIam Captivity in BC 586 గా లిఖించబడింది.
రెండవ దేవాలయము :-
స్థలము - యేరుషలేము
కట్టించినది - జెరుబ్బాబెలు మరియు కొందరు (జెకర్యా 4: 9)
కట్టుట ఆరంభం - క్రీ.పూ 520 వ సం.రం 6 వ నెల 24 వ దినము (హగ్గయి 1:15)
కట్టుట ముగింపు - క్రీ.పూ 515 వ సం.రం 12 వ నెల 3 వ దినము (ఎజ్రా 6:15 )
కట్టిన మొత్తం కాలం - 5 సం.రా ల 6 నెలలు (క్రీ పూ 520 - 515 మధ్య కాలం అనగా పార్షియా రాజు Darius 1 the Great పరిపాలనా కాలం)
రెండవ దేవాలయము పడగొట్టబడుట :-
పడగొట్టిన వారు - TITUS యేరుషలేము రాజు Under the Control of CLAUDIUS Empire of Roman Republic )
పడగొట్టబడిన సం.రం - క్రీ. శ.70 (ఇది చరిత్రలో వ్రాయబడింది.దీనికి ఆదారాలు బైబిల్లో దానియేలు 9 : 26, లూకా 19:41 నుండి 44 , మత్తయి 24 : 1 & 2 ) .
హేరోధు దేవాలయము
యోహాను సువార్త 2:20
యూదులు ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే; నీవు మూడు దినములలో దానిని లేపుదువా అనిరి.
వందనములు బ్రదర్.క్రీస్తు పూర్వం 47 లో అంతిప అను ఒక వ్యక్తి యూదయ కు గవర్నర్ గా నియమించబడ్డాడు.అతని కుమారుడే మహా హేరోదు.ఇతను ఎదోమీయుడు .గలిలయకు అధిపతి గా ఉండేవాడు.క్రీపూ.37 నాటికి ఈ హేరోదు యూదయకు రాజు అయ్యాడు.క్రీస్తు పుట్టే కాలం వరకు అంటే క్రీపూ 3 వరకు ఇతనే రాజుగా పరిపాలన చేసి యూదులను చిత్ర హింసలు పెట్టేవాడు. గ్రీకుల ఆచార వ్యవహారాలతో యూదులను హింసించేవాడు.చివరికి తన పదవి పోతుందేమోనని భయంతో యూదుల మద్దతు సంపాదించుకోడానికి అంతియోకాస్ IV చే నాశనం చేయబడిన దేవాలయాన్ని తిరిగి వైభవంగా పునర్నిర్మించాడు.ఆ దేవాలయం కొరకే యేసు క్రీస్తు ప్రభువు వారు మాట్లాడారు .

Comments
Post a Comment