యేసుకు స్తుతిగీతాలు పాడవచ్చా..?
*యేసుకు స్తుతిగీతాలు పాడవచ్చా..?*
👉మనము ఆయన యొక్క దేహంలో అవయవములమై దేహంగా శిరస్సును కీర్తించాలి.
👉క్రీస్తుకు దేహంగా, శరీరంలో భాగస్వాములమై, ఆయనకు ఇవ్వవలసిన స్తుతులను ఆయనకు ఇవ్వాలి,
👉ఆయన ఘనతకు పాత్రుడు
👉ఆయన స్తుతులకు పాత్రుడు
👉ఆయన శరీరమే ఆపని చేయాలి.
👉కాబట్టి పాటలు పాడటం ద్వారా ఆయనను ఘనపరుస్తున్నాం.
👉 పాటలు పాడటం ఆరాధించడం కాదు.
*యేసుకు స్తుతులు చెల్లిస్తూ పాటలు పాడాలి. (ప్రక5:11)*
*దేవునికీ కూడా స్తుతులు చెల్లిస్తూ పాటలు పాడాలి. (ప్రక5:13)*
ఇద్దరినీ స్తుతిస్తూ పాటలు పాడాలి.
*దేవుడు స్తోత్రార్హుడు (రోమా 1:25)*
*క్రీస్తు స్తోత్రార్హుడు (రోమా 9:25)*
ఇద్దరూ స్తోత్రార్హులే..
------------------------------------------------
*నిరంతరం స్తుతించబడుచున్న దేవుడు*
See Exodus 15:11 on VerseVIEW - *యెహోవా* , వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు *స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు* అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు.
See 1 Chronicles 29:10 on VerseVIEW - రాజైన దావీదుకూడను బహుగా సంతోషపడి, సమాజము పూర్ణముగా ఉండగా *యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను* మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా *యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు* .
See 1 Chronicles 29:20 on VerseVIEW - ఈలాగు పలికిన తరువాత దావీదుఇప్పుడు మీ *దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా* , వారందరును తమ పితరుల *దేవుడైన యెహోవాను స్తుతించి* యెహోవా సన్నిధిని రాజు ముందరను తలవంచి నమస్కారము చేసిరి.
See 2 Chronicles 20:19 on VerseVIEW - కహాతీయుల సంతతివారును కోరహీయుల సంతతి వారునగు లేవీయులు నిలువబడి *గొప్ప శబ్దముతో ఇశ్రా యేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించిరి*
See Ezra 3:11 on VerseVIEW - వీరు వంతు చొప్పున కూడియెహోవా దయాళుడు, ఇశ్రాయేలీ యుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు *యెహోవాను స్తుతించిరి.* మరియు యెహోవా మందిరముయొక్క పునాది వేయబడుట చూచి, జనులంద రును **గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి* .
See Nehemiah 9:5 on VerseVIEW - అప్పుడు లేవీయులైన యేషూవ కద్మీయేలు బానీ హషబ్నెయా షేరేబ్యా హోదీయా షెబన్యా పెతహయా అనువారునిలువబడి, నిరంతరము మీకు *దేవుడైయున్న యెహోవాను స్తుతించుడని* చెప్పి ఈలాగు *స్తోత్రము చేసిరి* సకలాశీర్వచన స్తోత్రములకు మించిన *నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక* .
See Psalm 41:13 on VerseVIEW - ఇశ్రాయేలు *దేవుడైన యెహోవా శాశ్వతకాలమునుండి శాశ్వతకాలమువరకు స్తుతింప బడును గాక* . ఆమేన్. ఆమేన్.
See Psalm 72:18 on VerseVIEW - *దేవుడైన యెహోవా ఇశ్రాయేలుయొక్క దేవుడు స్తుతింపబడును గాక* ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు.
See Psalm 134:1 on VerseVIEW - యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువార లారా, *మీరందరు యెహోవాను సన్నుతించుడి* .
See Psalm 145:2 on VerseVIEW - *అనుదినము నేను నిన్ను స్తుతించెదను* నిత్యము నీ నామమును స్తుతించెదను.
See Psalm 146:1 on VerseVIEW - *యెహోవాను స్తుతించుడి* . నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము
See Matthew 11:25 on VerseVIEW - ఆ సమయమున *యేసు* *చెప్పినదేమనగాతండ్రీ* , ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని *నిన్ను స్తుతించుచున్నాను* .
See Romans 1:25 on VerseVIEW - అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. *యుగముల వరకు ఆయన(యెహోవా) స్తోత్రార్హుడై యున్నాడు* , ఆమేన్.
See 2 Corinthians 1:3 on VerseVIEW - కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్ర హించు దేవుడు, మన ప్రభువైన *యేసుక్రీస్తుతండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక* .
See 2 Corinthians 11:31 on VerseVIEW - నేనబద్ధమాడుటలేదని *నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసుయొక్క తండ్రియైన దేవుడు* ఎరుగును.
See Ephesians 1:3 on VerseVIEW - *మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక* . ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీ ర్వాదమును మనకనుగ్రహించెను.
See 1 Peter 1:3 on VerseVIEW - *మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక* .
స్తుతి, స్తోత్రం,నిరంతరం పొందుకునే దేవుడు స్తుతిపాత్రుడు స్తోత్రర్హుడగు నా/మన తండ్రియగు యెహోవాయే.
మరి నీ స్తుతి ఎవరికి అర్పిస్తున్నావ్?
👇👇👇👇👇👇👇👇👇👇
*రాజుకు స్తుతి పాడుట/నమస్కారం చేయుట*
See 1 Samuel 18:8 on VerseVIEW - ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొనివారు దావీదునకు పదివేలకొలది అనియు, *నాకు*(సౌలు) వేలకొలది అనియు *స్తుతులు పాడిరే* ; రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసికొనగలడు అను కొనెను
See 2 Samuel 14:22 on VerseVIEW - తరువాత¸°వనుడగు అబ్షాలోమును రప్పింపుమని అతడు సెలవియ్యగా యోవాబు *సాష్టాంగ నమస్కారము చేసి రాజును స్తుతించి* రాజవగు నీవు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందున నా యేలిన వాడవగు నీవలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసెనని చెప్పి లేచి గెషూరునకు పోయి
See 2 Samuel 16:4 on VerseVIEW - అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదేయని సీబాతో చెప్పగా సీబానా యేలినవాడా రాజా, నీ దృష్టియందు నేను అనుగ్రహము పొందుదునుగాక, నేను *నీకు నమస్కారము చేయుచున్నాననెను* .
See 2 Samuel 19:18 on VerseVIEW - రాజు ఎదుట నది దాటిరి; రాజు ఇంటివారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేవుపడవను ఇవతలకు తెచ్చి యుండిరి. అంతట గెరా కుమారుడగు షిమీ వచ్చి రాజు యొర్దానునది దాటి పోగానే *అతనికి సాష్టాంగపడి*
See 1 Kings 1:16 on VerseVIEW - బత్షెబ వచ్చి *రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా* రాజునీ కోరిక ఏమని అడిగి నందుకు ఆమె యీలాగు మనవి చేసెను
See 1 Kings 1:23 on VerseVIEW - (నాతాను) అతడు *రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి* *సాష్టాంగపడి*
See 1 Samuel 25:23 on VerseVIEW - అబీగయీలు దావీదును కనుగొని, గార్దభముమీదనుండి త్వరగా దిగి *దావీదునకు సాష్టాంగ నమస్కారముచేసి* అతని పాదములు పట్టుకొని ఇట్లనెను
See 1 Samuel 24:8 on VerseVIEW - అప్పుడు దావీదు లేచి గుహలోనుండి బయలువెళ్లినా యేలినవాడా రాజా, అని సౌలు వెనుకనుండి కేక వేయగా సౌలు వెనుక చూచెను. *దావీదు నేల సాష్టాంగ పడి నమస్కారము చేసి*
See Luke 5:12 on VerseVIEW - ఆయన యొక పట్టణములో నున్నప్పుడు ఇదిగో కుష్ఠ రోగముతో నిండిన యొక మనుష్యుడుండెను. వాడు *యేసును చూచి, సాగిలపడి* ప్రభువా, నీ కిష్ట మైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను
See Matthew 8:2 on VerseVIEW - ఇదిగో కుష్ఠరోగి వచ్చి *ఆయనకు మ్రొక్కి* ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను.
See Matthew 15:25 on VerseVIEW - అయినను ఆమె వచ్చి *ఆయనకు మ్రొక్కి* ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను
See Luke 17:16 on VerseVIEW - గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చుచు, *ఆయన పాదములయొద్ద సాగిలపడెను* ; వాడు సమరయుడు.
See Luke 5:8 on VerseVIEW - సీమోను పేతురు అది చూచి, *యేసు మోకాళ్లయెదుట సాగిలపడి* ప్రభువా, నన్నువిడిచి పొమ్ము, నేను పాపాత్ముడ నని చెప్పెను
See Mark 3:11 on VerseVIEW - అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడ గానే *ఆయన యెదుట సాగిలపడి* నీవు దేవుని కుమారుడ వని చెప్పుచు కేకలువేసిరి.
See Matthew 14:33 on VerseVIEW - అంతట దోనెలో నున్నవారు వచ్చినీవు నిజముగా *దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.*
See 1 Peter 2:17 on VerseVIEW - అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, *రాజును సన్మానించుడి* .
See Revelation 5:13 on VerseVIEW - అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని *గొఱ్ఱపిల్లకును స్తోత్రమును* కలుగును గాక
See Revelation 5:14 on VerseVIEW - ఆ నాలుగు జీవులుఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు *సాగిలపడి నమస్కారము చేసిరి* .
రాజుకు స్తుతి పాడుట,నమస్కారం చేయుట, మ్రొక్కుట ఇదంతా కూడా రాజును ఘనపరచుటే.
ఆరాధించడం కాదు అని గ్రహించండి

Comments
Post a Comment