క్రీస్తు ఎవరు..?
🍒 *క్రీస్తు ఎవరు..?*
Skip చెయ్యకుండా ప్రేమతో పరిశీలించండి...
🙏🙏🙏
అపో.కార్యములు 2: 36
మీరు సిలువవేసిన యీ *యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను* . ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.
👉 దేవుడు యేసును *క్రీస్తుగా* నియమించాడంట. *క్రీస్తు* అనేది హోదానా..? లేక ఒక పదవా..?
లూకా 3: 15
ప్రజలు కనిపెట్టుచు, *ఇతడు క్రీస్తయి యుండునేమో* అని అందరును యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా
👉 అంటే వీరికి *క్రీస్తు* అనగా ముందే తెలుసా..?
అపో.కార్యములు 18: 5
సీలయు తిమోతియు మాసిదోనియనుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురతగలవాడై, *యేసే క్రీస్తని* యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను.
అపో.కార్యములు 5: 42
ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, *యేసే క్రీస్తని* ప్రకటించుచుండిరి.
అపో.కార్యములు 17: 3
నేను మీకు ప్రచురముచేయు *యేసే క్రీస్తయియున్నాడనియు* లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు, వారితో మూడువిశ్రాంతి దినములు(లేక, మూడువారములు) తర్కించుచుండెను.
👉పై లేఖనాలను బట్టి మన ప్రభువైన యేసే ఆ క్రీస్తు అని స్పష్టంగా అర్ధమవుతుంది..
👉ఇంతకీ *క్రీస్తు* అంటే ఎవరు..
మత్తయి 16: 16
అందుకు సీమోను పేతురునీవు *సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని* (క్రీస్తు అను శబ్దమునకు-అభిషిక్తుడని అర్థము) చెప్పెను
మత్తయి 26: 63
అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచినీవు *దేవుని కుమారుడవైన క్రీస్తువైతే* ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు *యేసునీవన్నట్టే*
లూకా 4: 41
ఇంతేకాక దయ్యములు నీవు *దేవుని కుమారుడవని* కేకలు వేసి అనేకులను వదలిపోయెను; *ఆయన క్రీస్తు* అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయలేదు.
మార్కు 14: 61
అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు *పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు* నీవేనా? అని ఆయన నడుగగా
👉 పైనున్న లేఖనాలను బట్టి *క్రీస్తు* అంటే *దేవుని కుమారుడు* అని తెలుస్తుంది..
యోహాను 4: 25
ఆ స్త్రీ ఆయనతో క్రీస్తన బడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా
యోహాను 11: 27
ఆమె అవును ప్రభువా, నీవు *లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని* నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను.
*క్రీస్తు అంటే దేవుని కుమారుడు*. మనలను *నిత్యజీవమునకు వెళ్లే సత్యమార్గమును చూపించడానికి ఈ లోకానికి రావాల్సిన *మెస్సియా(రక్షకుడు)* అనబడే *క్రీస్తు*.
*క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్ధం..*
*దేవుని చేత అభిషేకింపబడిన వాడు..*
*మనలను అభిషేకించగల అర్హత పొందినవాడు...*

Comments
Post a Comment