నీవేస్థితిలో ఈలోకాన్ని విడిచిపెడతావు ?
🙏నీవేస్థితిలో ఈలోకాన్ని విడిచిపెడతావు ?🙏
మంచి యజమానిగానా? లేక మంచి భర్తగానా? లేక మంచి తండ్రిగానా?లేకా మంచి క్రైస్తవుడుగానా?
1) దేవుడు నరులను యాదార్థవంతులుగా సృజించెను ప్రస7:29
నీ ప్రారంభం యదార్థం మరి నీ ముగింపూ?
2)దేవుడు నరులను తన స్వరూపంలో సృజించెను. ఆది 1:26,27. నీ ప్రారంభం దేవుని స్వరూపం మరి నీ ముగింపు ఎవరి స్వరూపం ?
3)విశ్వాసంలోనుండి తొలగిపోయావా? దానియందు నిలిచియున్నావా?1తిమో 5:10 ,1పేతు 5:8,9, 2పేతు 2:20-22. క్రైస్తవునిగా ప్రారంభం బాగానే ప్రారంభించావు మరి ముగింపూ?
4) నీ ముగింపు స్తెఫను వలెనా? అపో కా 7:53-60, లేదా అననీయా సప్పీరావలెనా? అపో కా 5:10.
5)ఈ లోకానికే మంచి పునాది వేసుకొనుచున్నావా? రాబోవులోకానికి మంచిపునాది వేసుకుంటున్నావా 1తిమో 6:17-21.
6) విశ్వససాక్షిసమూహమును మాదిరిగా తీసుకుని విశ్వాసజీవితంలో పరిగెడుతున్నావా? హెబ్రీ 11:1-12: -6,లేక నిరుత్సాహంతో నీరసించి పోతున్నావా? 1కొరి 15:1-58
🍎ప్రియసోదర సోదరీమణులారా🍎మీ జీవితముగింపు మీ స్వాదీనంలోనే ఉంది దానిని ఏలా ముగించాలో మీరే నిర్ణయించునుడి.

Comments
Post a Comment