క్రైస్తవ్యం మతం కాదని
*క్రైస్తవ్యం మతం కాదని, మార్గమని పాతనిబంధన లో ముందుగానే ప్రవచించబడింది*
👉ధర్మశాస్త్ర కాలంలో ఇశ్రా॥లు ఒక మతముగా దేవుని కొలిచేవారు.
👉 *యూదా మతముగా* వారు అభివృద్ది చెందారు.
(ఎస్తే 8:16,17)
👉యెరూషలేము యూదా మత కేంద్రము గా వర్ధిల్లినది.
👉అయితే దేవుడు మతముగా కాకుండా *నిత్యజీవానికి పోయే మార్గంగా* క్తైస్తవ్యాన్ని గూర్చి పాతనిబంధన లోనే దేవుడు చెప్పేశాడు.
*యెష 35:5-10*
అక్కడ దారిగా నున్న
👉 *రాజమార్గము ఏర్పడును*
👉 *అది పరిశుద్ధ మార్గమనబడును*
👉 *అది అపవిత్రులు పోకూడని మార్గము*
👉 *అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును*
👉 *మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు*
👉యేసు జన్మించే సమయానికి భూమిపై యూదా మతము వికృత రూపం దాల్చి ఉంది.
👉మత భేధంలు ఉన్నాయి.
(తీతు 3:9-10, అపో 28:21-22, అపో 24:4-5)
👉మత దూషకులు, మత భ్రష్టులు ఉన్నారు.
(1తిమో 1:8-11)
👉 మతమును గూర్చిన వివాదాలు ఉన్నాయి. (అపో 25:18-19)
👉యూదా మత ప్రవిష్టులు ఉన్నారు. (అపో13:42-43; 6:4-5; 2:9-10;
👉 యూదా మతమును సంరక్షించుటకు ఎంతకైనా తెగించేవారున్నారు (మత్త23:14-15)
👉 *పౌలు కూడా మునుపు..*
1. యూదా మతంలో ఆధిక్యత పొందినవాడు. (గల1:14)
2. యూదా మత పరిరక్షణ కొరకు దేవుని సంఘంను అపరిమితముగా హింసించినవాడు. (గల1:13-14)
3. యూదా మతము లో బహు నిష్ట గల తెగను అనుసరించిన పరిసయ్యుడు.
(అపో 26:4-5)
👉 అయితే పాతనిబంధనలో దేవుడు క్రైస్తవ్యాన్ని ఒక మార్గంగా సూచించాడు.
👉 క్రీస్తు ప్రభువు కూడా *నేనే మార్గమును*, సత్యమును జీవమునై యున్నానని చెప్పాడు. (యోహా 14:6)
👉క్రొత్తనిబంధన లో కూడా అదేవిషయాన్ని అనేక కోణాల్లో *మార్గమని* చెప్పుట జరిగింది.
👉 *మతబేధమని మీరు పేరు పెట్టిన ఈ మార్గము చొప్పున..*
(అపో 24:15)
*ఆమార్గము..*
👉 *దేవునిమార్గము*
(మత్త 22:16; అపో 18:26)
👉 *సత్యమార్గము* (2పేతు2:2)
👉 *శాంతి మార్గము*
(రోమా 3:17)
👉 *క్రీస్తు మార్గము*
(అపో 19:23)
👉 యేసు *మనకొరకు ప్రతిష్టించిన మార్గము*
(హెబ్రి 10:19)
👉 *నీతి మార్గము* (మత్త21:32)
👉 *సర్వోత్తమమైన మార్గము* (1కొరిం 12:31)
👉 *రక్షణ మార్గము*
(అపో 16:17)
👉 *అపోస్తలులు కూడా మార్గమనే బోధించారు..* ( అపో 9:2, 19:9; 22:4)
👉 అది సంపూర్ణులగుటకు సాగిపోయే మార్గము
(హెబ్రి 6:2)
👉 ఈ మార్గములోకి రహస్యముగా జొరబడే అవకాశం లేదు. (యూదా1:4)
*క్రైస్తవ్యం మతం కాదు. మార్గము.*
*పాతనిబంధన లోనే ఈ విషయం ప్రవక్తలద్వారా దేవుడు ముందుగానే చెప్పించాడు.*

Comments
Post a Comment